album cover
Parledu
Hip-Hop/Rap
Parledu was released on July 1, 2025 by thisismgv as a part of the album Parledu - Single
album cover
Release DateJuly 1, 2025
Labelthisismgv
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM71

Credits

PERFORMING ARTISTS
thisismgv
thisismgv
Keyboards
COMPOSITION & LYRICS
thisismgv
thisismgv
Songwriter
PRODUCTION & ENGINEERING
thisismgv
thisismgv
Producer

Lyrics

బక్కదైనా పర్లేదు, దుబ్బదైనా పర్లేదు
పొట్టిదైనా పర్లేదు, పిచ్చిదైనా పర్లేదు
నలుపైనా పర్లేదు, తెలుపైనా పర్లేదు
పర్లేదు, పర్లేదు, పర్లేదు, పర్లేదు
చదువొచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు
ఉద్యోగం వున్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు
ఆఫీస్ లో బాస్ అయినా పర్లేదు, మేనేజర్ అయినా పర్లేదు
పర్లేదు, పర్లేదు, పర్లేదు, పర్లేదు
తిక్క వున్నా పర్లేదు, బలుపున్నా పర్లేదు
పొగరున్నా పర్లేదు, శాడిస్ట్ అయినా పర్లేదు
సైకో అయినా పర్లేదు, మెంటలైనా పర్లేదు
పర్లేదు, పర్లేదు, పర్లేదు, పర్లేదు
బాయ్ ఫ్రెండ్ వున్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు
నిచ్చితార్ధం అయినా పర్లేదు, కాకపోయినా పర్లేదు
పెళ్లి అయినా పర్లేదు, పిల్లలున్నా పర్లేదు
పర్లేదు, పర్లేదు, పర్లేదు, పర్లేదు
వంట వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు
శారీ కట్టినా పర్లేదు, జీన్స్ వేసినా పర్లేదు
మోడర్న్ అయినా పర్లేదు, ట్రెడిషనల్ అయినా పర్లేదు
పర్లేదు, పర్లేదు, పర్లేదు, పర్లేదు
మంచి మనసు ఉంటే చాలు
పేరెంట్స్ ని బాగా చూసుకుంటే చాలు
నేను నీతో పెళ్ళికి రెడీ
నేను పెళ్లి చేసుకుంటా
Written by: thisismgv
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...