album cover
Nela Ticket
267
Telugu
Nela Ticket was released on February 15, 2018 by Lahari Music as a part of the album Nela Ticket (Original Motion Picture Soundtrack) - EP
album cover
Release DateFebruary 15, 2018
LabelLahari Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM109

Credits

PERFORMING ARTISTS
Simha
Simha
Performer
Madhu Priya
Madhu Priya
Performer
Kalyankrishna Kurasala
Kalyankrishna Kurasala
Music Director
Ravi Teja
Ravi Teja
Actor
Malvika Sharma
Malvika Sharma
Actor
Jagapathi Babu
Jagapathi Babu
Actor
COMPOSITION & LYRICS
Shakthikanth Karthick
Shakthikanth Karthick
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Lyrics

Lyrics

ఏ నెల నెల నెల
నెల నెల టికెట్
మరి నువ్వేమో నా మెడలో
ని పులి గోరు లాకెటు
హే అందం సందం
ని దోసెట్లో పెడతా తకట్టు
వయసత్రం తీర్తం
తీరేటటు మొదటి ముద్దెట్టు
అధ్యక్ష ఈ పిల్లా పోరి మీద వచ్చి
గల్లే పెట్టి లొల్లి పెట్టి కొరికేస్తాందే
అధ్యక్ష కన్నే కాక మీద
సొక్కులన్నీ కట్టే కట్టి ముందలెత్తి గెలికేస్తాందే
కసి బంగారాలు నివ్వే గా
కసి వయ్యారాలు నివ్వే గ
ను ఓ యెస్ అంటే సరదాగా
లవ్ లంకె బిందలు ఇస్తా గ
తెగ బెదతన్నావే కోరిక
తేగ బెదరవన్నావే కారిక
వద్దన్న నను వదలవు గ
ఇగ రందిగ దందగ తప్పదుగా
అధ్యక్ష ఈ తింగురంగ సింగిలోడు
రంగు రంగు పూలు జల్లి సిటికేస్తాండే
అధ్యక్ష నా పచి ఇడు కొంగుళ్ళని
గ్రాములెక్క గిల్లి గిల్లి గుట్టకేస్తాందే
ఏ నెల నెల నెల
నెల నెల టికెట్
మరి నువ్వేమో నా మెడలో
ని పులి గోరు లాకెటు
హోయ్ అందం సందం
ని దోసెట్లో పెడతా తకట్టు
వయసత్రం గీత్రం
తీరేటటు మొదటి ముద్దెట్టు
(హోయే-హోయే-హోయే)
టగదిమి తన తబల నడుము
చెట్టికందిన చిన కుడుము
కలవరపెట్టింది
హే నీ కను చూపుల కంటిరిగుణము
ననదించే నాగస్వరము ఉయ్యాలూపిందే
హే తన దిన కంటి యొక్క కతం అన్నావే
హే చేసేదంతా నువ్వే చేసి నన్నంటున్నావే
అధ్యక్ష ఈ చిచిబుడి చిన్నదని
సీమరేగి పండ్లబుట్ట మడతేస్తాండే
అధ్యక్ష ఇంత కలమెట ఉరుకులు
హలి బిలి మల్లె మొగ గెలికేస్తాండే
అమ్మో పిడుగని జడుసుకుంట
కేక పెట్టి కరుసుకుంటా
పిల్లడు నిన్ను చూసి
అరె దొరికిందంట దండూకుంట
ముద్దు పెదవులు పిండుకుంటా
నిదరే ఎగరేసి
నా ఓణి తళుకు సెట్రైట్ అవడే నిన్నే తెరాందే
బెడ్‌లైట్ ఏమో గుడ్‌నైట్ అనదే నిన్నే చూడండే
అధ్యక్ష ఈ ఓర మాస్ పొరగాడు
ఉట్టి మీద ఎనలన్నీ చిలికేస్తాందే
అధ్యక్ష అరె కట్టె లేని అల్లరోడు
గట్టు దట్టి లోనికొచ్చి గడియెస్తాందే హోయె
ఏ నెల నెల నెల
నెల నెల టికెట్
మరి నువ్వేమో నా మెడలో
ని పులి గోరు లాకెటు
హే అందం సందం
ని దోసెట్లో పెడ్తా తకటు
వయసత్రం తీర్తం
తీరేటటు మొదటి ముద్దెట్టు
Written by: Ramajogayya Sastry, Shakthikanth Karthick
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...