album cover
album cover
Ennadu was released on October 18, 2019 by Madhura Audio as a part of the album MalliRaava (Original Motion Picture Soundtrack)
October 18, 2019
LabelMadhura Audio
BPM103
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

ఎన్నడు
విననీ
పడమే వచ్చే నీ నోటా
ఎదలో
నడులే
ఎగసే వింటు ఆ మాట
కలే వచ్చి చెలియయ్యేంత వింత
సైలె అయ్యి కదలలేదు తనువంతా
ఇదే మాట మరో మారు అన్న
ప్రతి సారి మళ్లీ మొదలు నా జన్మ
ముసుయే వీడేనా
నా ప్రేమా
గాలే నీదే తగిలి
మౌనం నాలో ఎగిరే
నాలో ప్రేమే తెలిపాలిలే
ఏదే మూసే గదికి
తలం నేడే తెరిచి
నేనే నీలో కలిపాలే
నా చిన్ని లోకం
నువ్వెంత ఇష్టం
ఏం చేసిందో నన్నే
తెలుపనే లేనే
నాదాన హృదయం
నీదయ్యే సమయం
దగ్గి దగ్గి ఇన్నేళ్ళకు
ఎదురయ్యిందే
గతమే
మరిచి
తిరిగె వచ్చింద ప్రేమా
మరల
వదిలీ
గతమై పోనుండ ప్రేమా
ఇదే నీకు అటైపోయింద
నువ్వే రాని చోటంటు ఉందా
గడె పెట్టి దాచే వీలుందా
మెరుపే ఈ వలపే
Written by: Krishna Kanth, Shravan Bharadwaj
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...