album cover
Adugasale
1,394
Regional Indian
Adugasale was released on October 18, 2019 by Madhura Audio as a part of the album MalliRaava (Original Motion Picture Soundtrack)
album cover
Release DateOctober 18, 2019
LabelMadhura Audio
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM

Credits

PERFORMING ARTISTS
Kala Bhairava
Kala Bhairava
Lead Vocals
Krishna Kanth
Krishna Kanth
Performer
Shravan Bharadwaj
Shravan Bharadwaj
Music Director
COMPOSITION & LYRICS
Krishna Kanth
Krishna Kanth
Songwriter
Shravan Bharadwaj
Shravan Bharadwaj
Composer
PRODUCTION & ENGINEERING
Madhura Audio
Madhura Audio
Producer

Lyrics

అడుగసలే నిలవదులే
నా గుండె వదిలేసే
అలవాటే ఐనదిలే
కన్నీరే రాలదులే
నువ్వు లేవని బరువే దిగదే
ఇక రావని మనసే వినదే
తప్పే నాదే
ప్రేమే పోదే
వచ్చి పోయే వన్నల్లే
నీవైనావే
నేనేమో నెలల్లే
ఉన్నాలే
చూస్తునే మారేటి
కాలమే నీవే
నేనేమో ఆగున్న
నింగెలె
నీ ప్రేమనే
మించినా బాధేమిటే
నా ప్రాణమే
పంచన నువ్ కోరితీ
నా గుండెనే చీల్చెన
నీలో మౌనమే
మాటాడితే గాయమే మానేనే
ఊపిరిల ఉన్నావే
నిశ్వాసై పోతావే
ఒంటరిగా నే లేనే
నాతోనే ఉంటావే
ఊహల్లో కూడను
నువ్ లేక నే లేనే
ఒత్తేసి అంటున
నువ్వే నేనే
Written by: Krishna Kanth, Shravan Bharadwaj
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...