album cover
Dandaalayyaa
album cover
Dandaalayyaa was released on March 26, 2017 by Lahari Music as a part of the album Baahubali 2 - The Conclusion (Original Motion Picture Soundtrack)
BPM92
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

పదమర కొండల్లో
వాలిన సూరీడ
పగిలిన కోటలనే
వదిలిన మారేదా
పదమర కొండల్లో
వాలిన సూరీడ
పగిలిన కోటలనే
వదిలిన మారేదా
తడిసిన కన్నుల్లో
మళ్లీ ఉదయించి
కలలో దేవుడిలా
కాపై ఉంటావా
నీ అడుగులకే మడుగులు ఒత్తే
వల్లం నువ్వంటే ప్రాణం ఇచ్చే వల్లం మేమయ్యా
దండాలయ్యా, దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా
చల్, చల్, చల్, చల్, చల్ చల్ చల్ ధి ధరా
చల్ ధి ధర, చల్ ధి ధరా
చల్ చల్ చల్ ధి ధర, చల్ ధి ధర, చల్ ధి ధరా
చల్ చల్ చల్ ధి ధర, చల్ ధి ధర, చల్ ధి ధరా
చల్ చల్ చల్ ధి ధర, చల్ ధి ధర, చల్ ధి ధరా
చల్ చల్ చల్ ధి ధర, చల్ ధి ధర, చల్ ధి ధరా
చల్ చల్ చల్ ధి ధర, చల్ ధి ధర, చల్ ధి ధరా
Aa-aa aa-aa aa-aa, aa-aa aa-aa aa-aa
Um-um um-um, um-um um-um, um-um um-um
తమనేలే రాజును మోసే
భాగ్యం కలిగిందనుకుంటూ
ఈ బండలు గుండెలు పొంగి పండగ ఐపోద
తను చిందించే చెమటను తడిసే పుణ్యం దొరికిందనుకుంటూ
పులకించిన ఈ నేలంతా పచ్చగా ఐపోద
నీ మాటే మా మాటయ్యా
నీ చూపే శాసనమయ్యా
మా రాజు నువ్వే తండ్రి నువ్వే కొడుక్కు నువ్వే
మా ఆయువు కూడ నీదయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మారజై నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మారజై నువ్వుండాలయ్యా
Written by: M.M. Keeravani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...