album cover
Earuvaka
album cover
Earuvaka was released on August 31, 2014 by Lahari Music as a part of the album Indira (Original Motion Picture Soundtrack) - EP
August 31, 2014
LabelLahari Music
BPM116
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

ఏరువాకా చేరవచ్చె
పల్లె గడపకి పండగొచ్చె
కాడి కిందకు బసవలొచ్చె
కడుపు నింపే కాలమొచ్చె
నీలి మబ్బు తొలకరించే
నేల తల్లి పులకరించే
పంట సేలు కళ్ళు తెరిచి
ఇత్తనాల సీర పిలిచి
జోడెద్దులను కట్టి
(ఏలేలమ్మడి ఏలేలో)
పొలం దారి పట్టండి
(ఏలేలమ్మడి ఏలో)
అరక సేత పట్టి
(ఏలేలమ్మడి ఏలేలో)
ఎలుగెత్తి పాడండి
(ఏలే లమ్మడి ఏలో)
నడుములు వంచి
నాట్లేయరండి వేయరండి
ఆకలి తీర్చే
పైరు పెంచరండి పెంచరండి
(ఏలాలమ్మడి ఏలాలో ఏలాలమ్మడి ఏలాలో)
(ఏలాలమ్మడి ఏలాలో ఏలాలమ్మడి ఏలాలో)
(తందాననతాన ఏలాలమ్మడి ఏలాలో)
(తానననాతాన ఏలాలమ్మడి ఏలాలో)
(తనననతానాన ఏలాలమ్మడి ఏలాలో)
(తనననతానాన ఏలాలమ్మడి ఏలాలో)
తందానా
(తందాననతాన ఏలాలమ్మడి ఏలాలో)
(తానననాతాన ఏలాలమ్మడి ఏలాలో)
(తనననతానాన ఏలాలమ్మడి ఏలాలో)
(తనననతానాన ఎలాలమ్మడి ఎలాలో)
(ఎలాలమ్మడి ఎలాలో ఎలాలమ్మడి ఎలాలో)
(ఎలాలమ్మడి ఎలాలో ఎలాలమ్మడి ఎలాలో)
Written by: A. R. Rahman, Sirivennela Seetharama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...