album cover
Bhel Poori (From "Aagadu")
album cover
Bhel Poori (From "Aagadu") was released on November 16, 2025 by Lahari Music as a part of the album Thaman Rocks Again (Original Motion Picture Soundtrack)
November 16, 2025
LabelLahari Music
BPM101
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

అరె బెల్ బెల్ బెల్ పూరి భలేగున్నాడే
నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే
అరె ఆక్ పాక్ కరివేపకు ఆట శురు రే
నువ్వు దుకినక ఎక్దమ్ సీను సితారే
సుప్పోట జ్యూస్ ల టొమాటో సూప్ ల
గుర్తొస్తున్నవే మెహబూబా
భావ నన్నిలా కోవా బిళ్ళల
కోర కోర కొంచెం కొంచెం కొరికి తినేరా
మాటల్లో మిఠాయున్నాడే
చెక్కిల్లో చెక్కరున్నాడే
నవ్వులో లస్సి ఉన్నాడే
కోకోనటు వాటర్ ఉన్నాడే
అరె బెల్ బెల్ భేల్పూరి భలేగున్నాడే
నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే
అరె ఆక్ పాక్ కరివేపకు ఆట శురు రే
నువ్వు దుకినక ఎక్దమ్ సీను సితారే
ఓ పట్టుల నువ్వు కని కట్టు చేస్తా ఉంటే
నేను ఉండ పట్టలేక అరె కన్ను కొట్టలే
నువ్వు ఖట్టా మీఠా లాగా నన్ను అట్టా ఇట్టా చేస్తే
నేను తట్ట బుట్ట ఇపుడే సర్దేసుకువస్తాలే
కమ్మని కుల్ఫీలు బర్ఫీలు నీలో ఉన్నాయే
కమ్మని జల్వా-కి హల్వా-ల అవక్ అయ్యానే
స్ప్లిటు ఫ్యాక్టరీ తగిలిన లాటరీ
సాల్టు తిన్న యెవ్వడైన స్టెప్పులేస్తాడే
కొబ్బరి లవ్స్-ల నాకు నువ్వు మౌస్-ల
సుబ్బరంగా తదో పెదో తేల్చుసుకుంటాలే
మాటల్లో మిఠాయున్నాడే
చెక్కిల్లో చెక్కరున్నాడే
నవ్వులో లస్సి ఉన్నాడే
కోకోనటు వాటర్ ఉన్నాడే
అరె బెల్ బెల్ బెల్ పూరి భలేగున్నాడే
నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే
అరె ఆక్ పాక్ కరివేపకు ఆట శురు రే
నువ్వు దుకినక ఎక్దమ్ సీను సితారే
నీ ఈడు పానకాని ఎహే చూసి చూడగానే
నా ఒళ్ళు పునకంతో ఊగేస్తున్నదే
నీ మాటల్లోన తీపి జర టేస్టు చేస్తే
బెంగాలీ స్వీటు కూడా కంగారు పడుద్దే
బాదం పిస్తా-ల బస్తాలే నీలో ఉన్నాయ్
ఐతే వస్తావా మోస్తావా నీకే ఇస్తాలే
ఓసి నీ స్ట్రక్చర్లే ముందా కింద మిక్చర్లే
యద దాచి పెట్టుకున్న దోచుకుంటాలే
తుంటరి పిల్లాడే అస్సలే ఆగడే
కోరుకుంది ఇచ్చే దాకా సతాయిస్తాడే
మాటల్లో మిఠాయున్నాడే
చెక్కిల్లో చెక్కరున్నాడే
నవ్వులో లస్సి ఉన్నాడే
కోకోనటు వాటర్ ఉన్నాడే
అరె బెల్ బెల్ బెల్ పూరి భలేగున్నాడే
నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే
అరె ఆక్ పాక్ కరివేపకు ఆట శురు రే
నువ్వు దుకినక ఎక్దమ్ సీను సితారే
Written by: Bhaskarabhatla, SS Thaman
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...