album cover
Idhera
9,969
Telugu
Idhera was released on February 9, 2015 by Lahari Music as a part of the album Yevade Subramanyam (Original Motion Picture Soundtrack) - EP
album cover
Release DateFebruary 9, 2015
LabelLahari Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM84

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Mohit Chauhan
Mohit Chauhan
Performer
Nag Aswin
Nag Aswin
Music Director
Nani
Nani
Actor
Malavika
Malavika
Actor
Vijay Devarakonda
Vijay Devarakonda
Actor
COMPOSITION & LYRICS
Radhan
Radhan
Composer
Ramajogayya Shastri
Ramajogayya Shastri
Lyrics

Lyrics

ఓ మనిషీ
ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ
ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం
ఆనందం కన్నీరై జారిన క్షణమిది
నలుపంతా మటుమాయమైనదీ
నీ ప్రాణం ఈ రోజే మరలా
ఊపిరి పొంది
తానెవరో కనుగొన్నదీ
(ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా)
(అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా)
వదలనిదే నీ స్వార్దం కనబడునా
పరమార్దం మనసులని గెలిచేది
ప్రేమే కదా
ప్రేమే మానవత్వం ప్రేమే దైవతత్వం
జీవించేటి దారే ఇదీ
(ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా)
(అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా)
యద సడిలో నిజముంది
కను తడిలో నిజముంది
అడుగడుగూ గుడి ఉంది
ప్రతి మనిషిలో నివేదించు ప్రాణం
దైవంతో ప్రయాణం సగేస్తుంది నీ జీవితం
(ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా)
(అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా)
ఓ మనిషీ
ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ
ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం
Written by: Radhan, Ramajogayya Shastri
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...