album cover
Motta Modatisari (From "Bhale Bhale Magadivoi")
album cover
Motta Modatisari (From "Bhale Bhale Magadivoi") was released on February 24, 2026 by Lahari Music as a part of the album Natural Star Nani Birthday Special Songs
ReleasedFebruary 24, 2026
LabelLahari Music
BPM115
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

మొట్ట మొదటిసారి పట్ట పగటి వేళ
ఎదురైంది చందమామ
హేల చారడేసి కాళ్లా
గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ
ఓహ్-ఊహ్ హేల పువ్వంటి పెదాల
నా శ్వాసనాపే బంగారౌ బాణాల
మొట్ట మొదటిసారి పట్ట పగటి వేళ
ఎదురైంది చందమామ
ఓ-ఓ-ఓ మందు-మంత్రం చవి చూస్తున్న
ఓ-ఓ-ఓ మర-యంత్రం అయిపోతున్న
అడుగే నను వద్దన్న పరుగే ఇక ఆగేనా
ఇధివరకటి నేనేనా ఇలా ఉన్న
నాలో ప్రేమను నీ కానుకఇవ్వగా
అరె చేతులందు మొలిచెను పూవనం
నీవల్లనే చెలి నా గుండె లోతుల్లో
ఓ పాలపుంత పెలిన సంబరం
మొట్ట మొదటిసారి పట్ట పగటి వేళ
ఎదురైంది చందమామ
(oh-oh, oh)
(oh-oh, oh)
(oh-oh, oh)
(oh-oh, oh)
(oh-oh-oh-oh-oh)
ఓహ్-ఓహ్-ఓహ్ కను రెప్పల దొచిలి చచ
ఓ-ఓ-ఓ కలలోకి నిన్నే పిలిచా
తొలి చూపున ప్రేమించ
మలి చూపున మనసిచ్చా
నిదురకు ఇక సెలవిచ్చా నీ సాక్షిగా
పరిచయమే ఓ పరవశమై
నను పథమందే నీ నీడగ
నా జత సగమై రేపటి వరమై
నువ్వుంటావా నా తోడుగా
హేల చారడేసి కాళ్లా
గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ
ఓహ్-ఊహ్ హేల పువ్వంటి పెదాల
నా శ్వాసనాపే బంగారౌ బాణాల
మొట్ట మొదటిసారి పట్ట పగటి వేళ
ఎదురైంది చందమామ
Written by: Gopi Sundar, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...