album cover
Dilbar
5
Telugu
Dilbar was released on February 20, 2026 by CBMMT as a part of the album Dilbar - Single
album cover
Release DateFebruary 20, 2026
LabelCBMMT
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM95

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
CNU beats
CNU beats
Lead Vocals
Hymath Mohammed
Hymath Mohammed
Lead Vocals
Raj Rejju
Raj Rejju
Mandolin
COMPOSITION & LYRICS
CNU beats
CNU beats
Composer
Bhanu Prakash
Bhanu Prakash
Songwriter
PRODUCTION & ENGINEERING
CNU beats
CNU beats
Producer
Rakesh Arwin
Rakesh Arwin
Film Director

Lyrics

Ye ishq nasha he
Ishq zeher he
Ishq zakham he yaara ..
Ye ishq wafa hein
Ishq dhawa hein
Ishq dua he pyaara …
ఏ నింగికిసొంతం కానీ …జాబిలివేనువ్వంట…
నీ రంగుల వెన్నెల నేనై… కలకాలం తోడుంటా…
ఆ అడుగులు మోసేవరమే… ఈ నేలకు ఏలంట…
నా యద పైఓ అడుగేస్తేనీ గమ్యం లా ఉంటా…
సురమా లా నీ కళ్ళకే…రెప్ప చాటుల్లోన… దాగివున్నా నేనే…
పరదా లా నా ప్రాణమే… చుట్టివుంచానులే… హత్తుకోవా నన్నే…
దిల్ బర్ నువ్ నా కన్ను ల్లో .. దిన్ బర్ మైనీ ఊహల్లో… దిల్ రూబా నా గుండెల్లో… ఇంత్జార్ నేఏకాంతంలో…
దిల్ బర్ నీ చిరునవ్వు ల్లో… దిల్ పేమెరిసేమెరుపుల్లో… దీవానా అయిపోతున్నా … ఒక్కసారినువ్ చూస్తేచాలు….
Ye ishq nasha he
Ishq zaher he
Ishq zakham he yaara ..
Ye ishq wafa hein
Ishq dhawa hein
Ishq dua he pyaara …
మనసు నిండ రాగాలున్నా … మౌన రాగమైనేనున్నా … మధురమైన పదనిసలెన్నో నీ పెదవుల్లో వింటూ ఉన్నా …
అందనంత దూరానున్న… అందమంతా చూస్తూ ఉన్నా … అంతులేని ఆనందాన్ని నా గుండెల్లో బంధిస్తున్నా …
ప్రియురాలా నీ ప్రేమలో… నిండు నూరేల్లిలా … ఉండిపోవాలనీ…
పతి్ర జన్మ నాకోసమే… నువ్వు పుట్టేంతలా… ప్రేమేఇస్తాననీ…
దిల్ బర్ నువ్ నా కన్ను ల్లో .. దిన్ బర్ మైనీ ఊహల్లో… దిల్ రూబా నా గుండెల్లో… ఇంత్జార్ నేఏకాంతంలో…
దిల్ బర్ నీ చిరునవ్వు ల్లో… దిల్ పేమెరిసేమెరుపుల్లో… దీవానా అయిపోతున్నా … ఒక్కసారినిను చూస్తేచాలు….
Ye ishq nasha he
Ishq zaher he
Ishq zakham he yaara ..
Ye ishq wafa hein
Ishq dhawa hein
Ishq dua he pyaara …
Ye sab ki manzar
Sab ki manzil hein
Sab ki harkath he saara
Ye rab ki arzi hein
Rab ki marzi hein
Rab ki barkath he yaara
Isme sukhoon hein
Isme fizaa hein
Isme fitoor he maula…
Isme dhaga hein
Isme sazaa hein
Isme sabar he maula..
Written by: Bhanu Prakash, CNU beats
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...