Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Achu
Achu
Performer
Hemachandra
Hemachandra
Performer
Bombay Jayashri
Bombay Jayashri
Performer
COMPOSITION & LYRICS
Achu
Achu
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Lyrics

Lyrics

ఎందుకో మది... నమ్మదే ఇది...
ముందున్నది నిజమంత నిజమే అన్న సంగతి
ఔనా అంటున్నది, ననిలా విడిచి ఏ లోకంలో ఉంది
మొదలైన సంతోషమో, తుదిలేని సందేహమో
నువ్వేనాడో తెలుసునంది మనసు, ఎల్లాగో ఏమో
నిన్ను చూడగానే గుండెలో ఇదేమి కలవరమో
కలలైన రాని కనువింటి దారి వెలిగించు కాంతి నీకున్నది
నడిరేయిలోని నలుపెంత గాని నిలిపేనా వేకువని వింత ఏమిటుంది
కాలం వెంట కదలలేని శిలగా ఎన్నాళ్ళిలాగా
ఎటువైపు అంటే ఏ క్షణం జవాబు ఇవ్వదుగా
పడి లేవ లేవ పరుగాపుతావ
అడివైన దాటి అడుగేయవా
సుడిలోని నావ కడచేరు త్రోవ
నువు చూపుతావనే ఆశ రేపుతావా
(ఓహు ఓహు) నీకే నువ్వో ప్రశ్నగా నిను నువ్వే వెతుక్కోకలా
నీ ఏకాంతమే కొద్దిగా నాకు పంచగా
నిన్ను ఆగనీక కొనసాగనీక
తడబాటు ఏమిటో చెప్పలేనితనమా
Written by: Achu, Chembolu Seetharama Sastry, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out

Loading...