Lyrics

ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్నశక్యము పాపము లన్ని మోపుగ వీపుపైబడి యున్న విదె నడలేక తొట్రిలు చున్నవాడను నన్ను దయగను ॥ఉన్న॥ Lord Jesus! Your kind in rich in your mercy I am a Sinner forgive me Give me Grace in your precious name Amen కడు బీదవాడ నంధుడను దైర్భాగ్యుడను జెడిపోయి పడి యున్నాను – సుడివడిన నా మదికి స్వస్థత జెడిన కనులకు దృష్టి భాగ్యము – బడయవలసిన వన్ని నీచే బడయుటకు నా యొడ యడా యిదె
Writer(s): Pranam Kamlakhar, Purushotam Chowdary Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out