album cover
album cover
00:00
00:55
01:00
01:25
01:35
01:50
02:05
02:25
02:30
02:35
02:45
03:00
03:15
00:00
03:42
Past 7 Days
Massa Massa was discovered most frequently at around 2 minutes and 5 seconds into the song during the past week

Music Video

Music Video

Lyrics

ఏలో,,, ఏలమ్మా ఏలో
ఓ హో ఓ హో హో ఓ హో ఓ
ఓ హో ఓ
ఓ హో ఓ హో హో
(మస్సా మస్సా మస్సా హెయ్)
(పెద్ది పెద్ది పెద్ది తారా సిమ్మి సిమ్మిత్త)
(చిక్ చిక్ చిక్ చికి చికి మస్సా)
(పెద్ది పెద్ది పెద్ది తారా సిమ్మి సిమ్మిత్త)
(హెయ్ హెయ్ హెయ్ హెయ్)
(హెయ్ హెయ్ హెయ్ హెయ్)
ఉలికిపడి ఊగాలా ఉలకైనా నేనురకేస్తాంటే
అదిరిపడి ఆగాలా పిడుగైనా నేనడుగేస్తే
కొండరాళ్లే నాపై కండరాలైతే
నిప్పు వానే నాలో నెత్తుటేరైతే
భూగోళాన్నే ఆపే సత్తా నా సొత్తే
విశ్వాన్నే పేల్చే విస్ఫులింగాన్నై
(మస్సా మస్సా మస్సా)
నాకు నేనే చాలోయ్
(చిక్ చిక్ చిక్ చికి చికి మస్సా)
నా వెన్నే నా దన్నవ్వాలోయ్
(మస్సా మస్సా మస్సా)
నా దమ్మే నా రొమ్మవ్వాలోయ్
(చిక్ చిక్ చిక్ చికి చికి మస్సా)
రాటు దేలాలోయ్
ఓ హో ఓ హో హో ఓ హో ఓ
ఓ హో ఓ హో హో ఓ హో ఓ
ఓ హో ఓ హో హో ఓ హో ఓ
ఓ నిలువెల్లా నాపై చెమటే మండుతుంది
నాకై ముడి చమురై
ఆ సెగ వల్లా ఆపై
మనసే బుస కొడుతుందోయే బడబాగ్నై
ఒఓ ఆవేశానికి అరుపు దేనికి
చరుపు మటుకే చాలుగా
ఒఓ ఆక్రోశానికి అనచివేతకి
చివరి మలుపిక చూపగా
ఓ పట్టు ఒక్కొక్క మెట్టుగా
ఎక్కేటట్టు నా పట్టు పట్టానా
ఏ కష్టాలైనా నా పాదాల కింద
నేనొక తిట్టు
ఒక్కొక్క బొట్టులాగా ఎదిగేటట్టు
నేనొట్టు పెట్టానా
నా కట్టే కాలేలోగా
(మస్సా మస్సా మస్సా)
(Hey)
(చిక్ చిక్ చిక్ చికి చికి మస్సా)
(Hey)
(మస్సా మస్సా మస్సా)
నాకు నేనే చాలోయ్
(చిక్ చిక్ చిక్ చికి చికి మస్సా)
నా వెన్నే నా దన్నవ్వాలోయ్
(మస్సా మస్సా మస్సా)
నా దమ్మే నా రొమ్మవ్వాలోయ్
చిక్ చిక్ చిక్ చికి చికి మస్సా
రాటు దేలాలోయ్
(పెద్ది పెద్ది పెద్ది తారా సిమ్మి సిమ్మిత్త)
(పెద్ది పెద్ది పెద్ది తారా సిమ్మి సిమ్మిత్త)
(పెద్ది పెద్ది పెద్ది తారా సిమ్మి సిమ్మిత్త)
(పెద్ది పెద్ది పెద్ది తారా సిమ్మి సిమ్మిత్త)
Written by: A. R. Rahman, Anantha Sriram
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...