album cover
Katam Rayuda (From "Attarrintiki Daaredi")
1,541
Telugu
Katam Rayuda (From "Attarrintiki Daaredi") was released on November 1, 2018 by Aditya Music as a part of the album Picked Hit's of Trivikram Srinivas
album cover
Release DateNovember 1, 2018
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM78

Credits

PERFORMING ARTISTS
Pawan Kalyan
Pawan Kalyan
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Samudrala Raghavacharya
Samudrala Raghavacharya
Songwriter

Lyrics

హే కాటం రాయుడ కదిరి నరసింహుడ
కాటం రాయుడా కదిరి నరసింహుడా
కాటం రాయుడా కదిరి నరసింహుడా
మేతైన ఏటగాడ నిన్నే నమ్మీతిర
మేతైన ఏటగాడ నిన్నే నమ్మీతిర
బెట్రాయి సామి దెముద నన్నెలినోడ
బెట్రాయి స్వామి దేముడా
సీపకడుపు చీరి ముట్టిధి
రాకాసిగాను కూబాలు తీసి కొట్టిధి
Hey, hey-hey
బెట్రాయి సామి దెముద నన్నెలినోడ
బెట్రాయి స్వామి దేముడా
కోటిమన్ను నీళ్ళలోన యెలసి ఏకమే తిరిగి
కోటిమన్ను నీళ్ళలోన, హోయే-హోయే
బాపనోళ్ళ చదువులల్ల బ్రహ్మదేవుర్ నికిచ్చినోద
బాపనోళ్ళ చదువులల్ల బ్రహ్మదేవుర్ నికిచ్చినోద
బెట్రాయి స్వామి దేముడా
నన్నేలినోడ బెట్రాయి సామి దేముడ
సీపకడుపు చీరి ముట్టిధి
రాకాసిగాండి కూబాలు తీసి కొట్టిది
Hey, hey-hey
బెట్రాయి స్వామి దేముడా
నన్నేలినోడ బెట్రాయి సామి దేముడా
హేయ్, యా-ఆహ్, యా-ఆహ్
Written by: Devi Sri Prasad, Samudrala Raghavacharya
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...