album cover
Mancheli (From "Autonagar Surya")
1,443
Telugu
Mancheli (From "Autonagar Surya") was released on January 24, 2015 by Aditya Music as a part of the album Best of 2014: Anup Musical Hits
album cover
Release DateJanuary 24, 2015
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM100

Credits

PERFORMING ARTISTS
Anup Rubens
Anup Rubens
Performer
COMPOSITION & LYRICS
Anup Rubens
Anup Rubens
Composer
Rahman
Rahman
Songwriter

Lyrics

మన్చేలి
ఓ నువ్వే లేని నేను లేను లే చెలి
నిన్ను చేరే దారే చూపావే చెలి
ఎదుటె నీవున్న కలగ చూస్తున్న
ఏదేమవుతున్నా నీకై నేనున్నా
నా కన్నుల్లో, గుండెల్లో నిలువెల్ల ఉన్న ప్రాణం నీవేలే.
ఓ మంచిలి మంచిలి మంచిలి.
మన్చేలి
నీ చూపే నా స్వాసగా, నీ రూపే ఒ ధ్యాసగా జీవిస్తూ ఉన్నా, నీకై వేచున్నా
కనులు మూసిన, కనులు తెరచినా నీవే నీవే
కదలి నీవు అని, అలలు నేను అని ఏ చోట అయినా నిన్నే నేను చూస్తూ ఉన్నాలే
మంచేలి మంచేలి ...
కాలం వేగం మారదా
వేచే గాలి ఆగదా
కాలం నేడిల చెంత చేరగా
కునుకు మరచిన కనుల కాంతి లే నీవే
వెలుగూ నీవు అని నీడ నేను అని నాలో ఉన్న నాతో ఉన్న నావనుకున్న అన్నీ నీవేలే.
మంచెలి... \\ repeat \\
Written by: Anup Rubens, Rahman
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...