album cover
album cover
Lachhamma was released on October 3, 2014 by Aditya Music as a part of the album Ishq (Original Motion Picture Soundtrack)
BPM100
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

కోడి వాయే లచ్చమ్మది
(అయ్యో)
కోడి పుంజు వాయే లచ్చమ్మది
(అరేయ్)
కోడి పాయె లచ్చమ్మది
(అవునా)
కోడి గుడ్డు వాయే లచ్చమ్మది
కోడి వాయే లచ్చమ్మది
కోడి పుంజు వాయే లచ్చమ్మది
దండు వాయే లచ్చమ్మది
కోడి గుడ్డు వాయే లచ్చమ్మది
ఆ भोलो
भोलो
भोलो
కోడి కోడి కోడి
కోడి వాయే
ఆ గుడ్డు వాయే
కోడి వాయే
ఆ once upon a time
నాకొక అదిరే girl friend ఉండేదిరో
(అబ్బా)
మా ఇద్దరి మధ్య అ గొడవై
Breakup అయిపొయిందిరో
Mood-eh దొబ్బి pub కి వస్తే
అమ్మాయి కావాలన్నారురో
Stagకు entry లేదని
No entry boardఏ పెట్టారురో
ఏం చెయ్యనూ
ఆ भोलो क्या करू भाई
I wanna party yo
(ఆ भल्ले भल्ले)
You wanna party yo
(ఆ भल्ले भल्ले)
All wanna party yo
For that, we wanna beauty రో
I wanna party yo
(ఆ भल्ले भल्ले)
You wanna party yo
(ఆ भल्ले भल्ले)
All wanna party yo
For that, we need beautyరో
లచ్చమ్మ
We want లచ్చమ్మ
అరే అన్నా
साले ladies night क्यों लगते అన్నా
अपुन को gents night नहीं है क्या అన్నా
अरे ये क्या అన్నా
भोलो भोलो भैया)
Boys-eh లేరంటే pubకి
Income లేనే లేదురో
Freeగా drinks వస్తే వచ్చి
తాగే వాళ్లే ఈ girls రో
Ladies night అని దీనికి
మళ్లీ పెట్టారు ఓ పేరురో
కావాలంటే cash ఇస్తాం
Gents night కూడా పెట్టండిరో
सद्दा हक़
इत्थे रख
I wanna party yo
(ఆ भल्ले भल्ले)
You wanna party yo
(ఆ भल्ले भल्ले)
All wanna party yo
For that, we wanna beauty yo
अरे चुप
ఇదేం గోల రా భాయ్
అన్నా నువ్వు sing అన్నా
Girls-u girls వస్తే please come అని
Welcome చేస్తారురో
ఆ boys-U boys వస్తే bye bye
దొబ్బెయ్ అని అంటారురో (क्या बात है)
Girls అంత great-a
Boys అంత waste-a
I want know right nowరో
Girls వచ్చేది boys కోసమని you better know right nowరో
What you say
भोलो what you say
I wanna party yo
(ఆ भल्ले भल्ले)
You wanna party yo
(ఆ भल्ले भल्ले)
All wanna party yo
For that, we wanna beauty yo
లచ్చమ్మ
We want లచ్చమ్మ
Written by: Anup Rubens, Krishna Chaitanya, Nithin
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...