album cover
Rangoli Rangoli
album cover
Rangoli Rangoli was released on September 29, 2014 by Aditya Music as a part of the album Baadshah (Original Motion Picture Soundtrack)
BPM87
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

హెయ్ రంగోలి రంగోలి రంగోలి
సింగారి బుగ్గల్లొ పొంగాలీ
హెయ్ రంగోలి రంగోలి రంగోలి
సింగారి బుగ్గల్లొ పొంగాలీ
హెయ్ పట్టు చీరె కట్టాలె
పట్టు చీరె కట్టాలె
హెయ్ సిగ్గు చుక్కె పెట్టాలె
సిగ్గు చుక్కె పెట్టాలె
గట్టి మేళం కొట్టాలె
తాలిబొట్టె కట్టాలె
ఏ పందిట్లొ పిల్ల నీ చెయ్యె పట్టాలె
హెయ్ పులి పులి పులి పులి రా రా పులి
బలి బలి అందాలన్ని నీకె బలి
హెయ్ కలి కలి కలి मेरी मसाकली
విలా విలా మనాలిలె జళ్ళో మల్లె
చిత్తూరు మావిల్లు తినిపించరా
ఆ వేపిళ్ల taste ఏంటొ చుపించరా
అత్తురు కౌగిల్లు పంచివ్వనా
మెత్తాని పొత్తుల్లొ అల్లాడించనా
ఎతుల్లొ లొయల్లొ మత్తుల్లో మాయల్లొ
నువ్వెం చెసుకున్న నిన్నె కాదంటానా
ఎవిల్లొ యాపుల్లొ ఒంపుల్లొ సొంపుల్లొ
కులాసాల కుర్చిలె వెసెయ్యనా
హెయ్ పట్టు చీరె కట్టాలె
పట్టు చీరె కట్టాలె
హెయ్ సిగ్గు చుక్కె పెట్టాలె
సిగ్గు చుక్కె పెట్టాలె
గట్టి మేళం కొట్టాలె
తాలిబొట్టె కట్టాలె
ఏ పందిట్లొ పిల్ల నీ చెయ్యె పట్టాలె
హెయ్ పులి పులి పులి పులి రా రా పులి
బలి బలి అందాలన్ని నీకె బలి
హెయ్ కలి కలి కలి मेरी मसाकली
విలా విలా మనాలిలె జళ్ళో మల్లె
Written by: Ramajogayya Sastry, S.S. Thaman
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...