album cover
Dandakam (From "Sri Rama Rajyam")
217
Telugu
Dandakam (From "Sri Rama Rajyam") was released on March 13, 2015 by Aditya Music as a part of the album Sriramanavami - Special Telugu Movie Songs
album cover
Release DateMarch 13, 2015
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM67

Credits

PERFORMING ARTISTS
Surabhi Sravani
Surabhi Sravani
Performer
Keerthana
Keerthana
Performer
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Ilaiyaraaja
Composer
Jonnavitthula
Jonnavitthula
Songwriter

Lyrics

దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా
నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా
దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా
నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా
సర్వ శస్త్రాస్త్ర శక్తి ప్రభాధారణా
సత్య సింహాసనా ధర్మ సంస్థాపనా
న్యాయ విశ్లేషణా పోషణా
స్నేహ సంభాషణా భూషణా
వేద వేదాంగ శాస్త్రార్ధ విద్యాధనా
ఆదికావ్యామృతానంద సంవర్ధనా
రామ... సీతా సతీ ప్రాణనాధా
సదా జానకి ప్రేమ గాధా
మహారాఙ్గనీ వైదేహి వీణా వినోద
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః
Written by: Ilaiyaraaja, Jonnavitthula
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...