album cover
Brathakaali
4,498
Telugu
Brathakaali was released on January 1, 2011 by Aditya Music as a part of the album Oosaravelli (Original Motion Picture Soundtrack)
album cover
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM75

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Devi Sri Prasad
Devi Sri Prasad
Performer
Tamanna
Tamanna
Actor
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

[PreChorus]
పెల పెల పెల మంటు పిడుగల్లె పెదవిని తాకింది తొలి ముద్దు
సర సర సర మంతు విషమల్లె నర నరం పాకింది తొలి ముద్దు
గబ గబ గబ మంటు గునపాలే మెదడును తొలిచింది తొలి ముద్దు
ఒక పది వెయ్యి కోట్ల సూర్యుల్లై ఎదురుగా నిలిచింది తొలి ముద్దు
[Chorus]
పెల పెల పెల మంటు పిడుగల్లె పెదవిని తాకింది తొలి ముద్దు
ఒక పది వెయ్యికోట్ల సూర్యుల్లే ఎదురుగా నిలిచింది తొలి ముద్దు
[Verse 1]
హే వదలనులే చెలి, చెలి నిన్నే మరణం ఎదురు వచ్చినా
మరవనులే చెలి, చెలి నిన్నే మరుజన్మెత్తిన
బెదరనులే ఇలా ఇలా భూమే నిలువున బద్దలయ్యిన
చెదరదులే నాలో నువ్వే వేసే ముద్దుల వంతెన
శరీరమంతటిని చీరే ఫిరంగిలాగ అది మారే
కనలలో మధురాలలు కదిపి కుదుపుతోంది చెలియా
[Chorus]
బ్రతకాలే అని ఒక ఆశ రెగెనే
చంపాలీ వెంటాడే చావునే
[Bridge]
బ్రతకాలే అని ఒక ఆశ రెగెనే
చంపాలీ వెంటాడే చావునే
[Chorus]
పెల పెల పెల మంటు పిడుగల్లె పెదవిని తాకింది తొలి ముద్దు
ఒక పది వెయ్యికోట్ల సూర్యుల్లే ఎదురుగా నిలిచింది తొలి ముద్దు
[Verse 2]
ఒక యుద్ధం ఒక ధ్వంసం ఒక హింసం నాలో రేగేనే
ఒక మంత్రం ఒక మైకం, నాలో మోగేనే
ఒక జననం ఒక చలనం, ఒక జ్వలనం నాలో చేరేనే
ఒక స్నేహం ఒక దాహం, నాలో పొంగేనే
గతాల చీకటిని చీల్చే, శతగ్నులెన్నో అది పెల్చే
సమస్త శక్తినిచ్చే నీ స్పర్శ ఓ చెలియా
[Bridge]
బ్రతకాలే అని ఒక ఆశ రెగెనే
చంపాలీ వెంటాడే చావునే
[Verse 3]
ఒక క్రోధం ఒక రౌద్రం భీభత్సం నాలో పెరిగెనే
ఒక శాంతం సుఖ గీతం లో లో కలిగెనే
ఒక యోగం ఒక యజ్ఞం నిర్విఘ్నం నన్నే నడిపేనే
ఒక బంధం ఒక భాగ్యం, నాకై నిలిచెనే
భయాల గోడలను కూల్చే, కయ్యాల గొంతు వినిపించే
శుభల సూచనిచే, నీ చెలిమె ఓ చెలియా
బ్రతకాలే అని ఒక ఆశ రెగేనే
చంపలే ఈ ఈ, వెంటాడే చావునే హా
[Chorus]
పెల పెల పెల మంటు పిడుగల్లె పెదవిని తాకింది తొలి ముద్దు
ఒక పది వెయ్యి కోట్ల సూర్యుల్లే ఎదురుగా నిలిచింది తొలి ముద్దు
Written by: Chandra Bose, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...