album cover
Andala Chinni Devatha
1,013
Devotional & Spiritual
Andala Chinni Devatha was released on January 1, 2002 by Aditya Music as a part of the album Shivaramaraju (Original Motion Picture Soundtrack) - EP
album cover
Release DateJanuary 1, 2002
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM85

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Shankar Mahadevan
Shankar Mahadevan
Performer
COMPOSITION & LYRICS
S. A. Raj Kumar
S. A. Raj Kumar
Composer
Chirravuri Vijay Kumar
Chirravuri Vijay Kumar
Songwriter

Lyrics

సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు
సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు
అందాల చిన్నిదేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా
అనురాగం కంటిచూపులై అభిమానం ఇంటిదీపమై
బ్రతుకంతా నిండుపున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై
మమకారం పంచవే అమ్మవై

పువ్వులెన్నో పూచే నువ్వు నవ్వగానే
ఎండ వెన్నెలాయే నిన్ను చూడగానే
నీడ పడితే బీడు పండాలి
అడుగు పెడితే సిరులు పొంగాలి
కల్మషాలు లేని కోవెలంటి ఇల్లు మాది
స్వచ్ఛమైన ప్రేమే పందిరల్లె అల్లుకుంది
స్వార్థమన్న మాటే మనసులోంచి తుడిచిపెట్టి
స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి
వెన్నకన్న మెత్తనైన గంగకన్న స్వచ్ఛమైన ప్రేమబంధమంటే మాదిలే
సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు
Oh oh oh oh
అందాల చిన్నిదేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా
అనురాగం కంటిచూపులై అభిమానం ఇంటిదీపమై
బ్రతుకంతా నిండుపున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై
మమకారం పంచవే అమ్మవై
ఓ స్వాతిముత్యమల్లే పెరిగినట్టి చెల్లి
కల్పవృక్షమల్లే కరుణ చూపు తల్లి
నలక పడితే కంటిలో నీకు
కలత పెరుగు గుండెలో మాకు
అమృతాన్ని మించే మమత మాకు తోడు ఉంది
మాటమీద నిలిచే అన్నమనసు అండ ఉంది
రాముడెరుగలేని ధర్మమీడ నిలిచి ఉంది
కర్ణుడివ్వలేని దానమీడ దొరుకుతుంది
నేలమీద ఎక్కడైన కానరాని సాటిలేని ఐకమత్యమంటే మాదిలే
సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు
శ్రీ లక్ష్మీదేవి రూపము, శ్రీ గౌరీదేవి తేజము
కలిసి మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటి దేవతై
సహనంలో సీత పోలిక, సుగుణంలో స్వర్ణమే ఇక
దొరికింది సిరుల కానుక గతజన్మల పుణ్యఫలముగా
కలకాలం అన్నలకు ప్రాణమై
మమకారం పంచవే అమ్మవై
సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు
సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు
Written by: Chirravuri Vijay Kumar, S. A. Raj Kumar
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...