album cover
Singarala (From "Dalapathi")
17,128
Indian
Singarala (From "Dalapathi") was released on February 23, 2015 by Aditya Music as a part of the album K. J. Yesudas: Best Telugu Classical Hit Songs
album cover
Release DateFebruary 23, 2015
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM123

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
K. J. Yesudas
K. J. Yesudas
Performer
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Ilaiyaraaja
Composer
Rajasri
Rajasri
Songwriter

Lyrics

సింగారాల పైరుల్లోన
బంగారాలే పండెనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా
జీవితాలే సాగాలంట ఆడాలి
సింగారాల పైరుల్లోన
బంగారాలే పండెనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా
జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
(నీకోసం వెలిగెనట ఉల్లాసం నీదెనట హోయ్)
సింగారాల పైరుల్లోన
బంగారాలే పండెనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా
జీవితాలే సాగాలంట ఆడాలి
వద్దంటానే పాతదనాన్ని
ముద్దంటానే కొత్తదనాన్ని
కొత్తగా ఇపుడే పుట్టావని
అనుకోమంటారా హోయ్
బతుకే దారి పోతే ఏంటి
బాటెదైనా నీకది యెంటి
నారుని వేసే ఆ పైవాడే
నీరే పోస్తాడే హోయ్
మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి
భోగి మంటల్లోన నీవే వెయ్యరా హోయ్
తెల్లవారగానే సంకురాత్రి కాదా
పొంగే పాలు అందరి పాలు హాయిగా
నేల తల్లి పంచినంత
పైడి పంట నీకు నాకు
అంతకంటే సందడేది లేదే హోయ్
సింగారాల పైరుల్లోన
బంగారాలే పండెనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా
జీవితాలే సాగాలంట ఆడాలి
(ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట హో హోయ్)
(సింగారాల పైరుల్లోన)
(బంగారాలే పండెనంట పాడాలి)
(నవ్వుల్లోన పువ్వుళ్ళాగా)
(జీవితాలే సాగాలంట ఆడాలి)
బంధాలేంటి బంధువులేంటి
పోతే ఏంటి వస్తే ఏంటి
తిండి లేదని దిగులే పడని
జన్మే నాదిరా హాహా
మనసే ఇచ్చి చెయ్యందించి
తోడై నీడై మిత్రుడు వెలిసే
ఆతని కంటె చుట్టాలెవరు
నాకే లేరంట
హృదయం మాత్రం నాదే
ఊపిరి కాదా తనదే
నా నేస్తం కోసం
ప్రాణాలైనా ఇస్తానే
నా మిత్రుడుపెట్టే తిండి
నే తింటున్నా నీవేళ
తన మాటే నాకు
వేదం అంతా ఏ వేళ
శోకం వీడే స్వర్గం చూసే
రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే పువ్వుల జంట మేమే
హోయ్ సింగారాల పైరుల్లోన
బంగారాలే పండెనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా
జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
(నీకోసం వెలిగెనట ఉల్లాసం నీదెనట హోయ్)
(సింగారాల పైరుల్లోన)
(బంగారాలే పండెనంట పాడాలి)
(నవ్వుల్లోన పువ్వుళ్ళాగా)
(జీవితాలే సాగాలంట ఆడాలి)
Written by: Ilaiyaraaja, Rajaram Shinde Rajashree, Rajasri
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...