album cover
Mass (From "Mass")
album cover
Mass (From "Mass") was released on August 24, 2018 by Aditya Music as a part of the album Yuva Samrat
August 24, 2018
BPM77
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

Mass ma-ma-mass
ఏ మళ్ళా
అన్న నడిచొస్తే మాస్
అన్న నిల్చుంటే మాస్
అన్న లుకేస్తే మాస్ మ-మ-మాస్
ఏ ర మామ
అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్
అన్న మడతడితే మాస్ అయ్యా మాస్
అది లెక్క
అన్న కన్నెర్రపడి అగ్గై చూస్తేనే అలా
భూమే భోగ్గైతిదిరా మాస్
అన్న కలెత్తిమరి అట్టా అడుగేస్తే ఇక
అద్దె ఎవడొస్తాడు ర మాస్
హే మంచిగాఉంటే మంచినే పంచే
మనిషే తానంత
మరి మాయలు చేస్తే ఎవడికైనా
మక్కెల తప్పుడు తప్పుదు పొమంట
అన్న ఒక్కసారి పడన్న
హే బగ్గులు బిగులు సెబులు అబులు
మనం అడుగు పెడితే విసిల్ బిసిల్ ఉహ్
హే బగ్గులు బిగులు సెబులు అబులు
మనం మొదలు పెడితే పిడత పదులు
అన్న నడిచొస్తే మాస్
అన్న నిల్చుంటే మాస్
అన్న లుకేస్తే మాస్ మ-మ-మాస్
అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్
అన్న మడతడితే మాస్ అయ్యా మాస్
Hey mass
హే చిందె చిరునవ్వుతో
ఇలా మెచ్చుకొనే స్నేహాలతో
నీ సతివారికందరికి ప్రేమ పంచర
ఆ ప్రేమకింక ప్రాణమైన పంచు పెట్టర
హే ఫస్టే ఒ మిత్రుడిలా ఇస్తూ వస్తుంది ఇలా
దోస్తీ కట్టేస్తాదిరా మాస్
(mass, mass)
చేసే మ కష్టమిలా దోస్తు పోతుంటే ఇక
షష్టి చేసేస్తాది ర మాస్స్
హే మంచిగా ఉంటే మంచిని పంచే
మనసే మాస్ అంట
అరె మయలు చేస్తే ఎవ్వడికైనా
మద్దెల జంపుడు తప్పదు పొమ్మంట
హే బగ్గులు బిగులు సెబులు అబులు
మనం అడుగు పెడితే విసిల్ బిసిల్ ఉహ్
హే బగ్గులు బిగులు సెబులు అబులు
మనం మొదలు పెడితే పిడత పదులు
హే మారో మారో కుర్రో
భలే గుంటలక చిలకమ్మరో
ఇది ధుల్పేట అడ్డ కాదు నాటు సరుకు రో
చలో మలకపేట మలుపు దాకా
దుమ్ము దులాపరో
హే పట్ట చేపట్టుకొని పనినే చూపెట్టమని
లొల్లి పెట్టాయదురా మాస్
(mass, mass)
పొట్టె చేపట్టుకొని ఏదో పని పట్టుకొని
కలం నేర్పేస్తది ర మాస్
హే మంచిగా ఉంటే మంచిని పంచే
మనసే మసంతా
అరె మాయలు చేస్తే ఎవరికైనా
మద్దెల జంపుడు తప్పదు పొమ్మంట
హే బగ్గులు బిగులు సెబులు అబులు
మనం అడుగు పెడితే విసిల్ బిసిల్ ఉహ్
హే బగ్గులు బిగులు సెబులు అబులు
మనం మొదలు పెడితే పిడత పదులు
అన్న నడిచొస్తే మాస్
అన్న నిలబడితే మాస్
అన్న లుకేస్తే మాస్ మ-మ-మాస్
Ma-ma-mass
అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్
అన్న షూ వేస్తే మాస్ అయ్య మాస్
Hey mass
Written by: Devi Sri Prasad, Sahiti
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...