Music Video

Credits

PERFORMING ARTISTS
Ramana Gogula
Ramana Gogula
Performer
Ganga
Ganga
Performer
COMPOSITION & LYRICS
Ramana Gogula
Ramana Gogula
Composer
Viswa
Viswa
Songwriter

Lyrics

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తెగ పొంగే వయ్యారాలే అన్నీ నీకై నే కానుక చేసా ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ నిన్నే నేనే మెచ్చావాలో వినుకోరా हिम्मतवाला మెప్పిస్తా అల్లె సెయ్యాలా హే తధిగిన తోం తకధీం తక తారా తధిగిన తోం తక నువ్వే కావాల తధిగినతోం తకధీంతక రసలీల హే తధిగినతోం తెగ రంగుల రంగీళ ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తెగ పొంగే వయ్యారాలే అన్నీ నీకై నే కానుక చేసా ఆటే కట్టు గురిపెట్టు కౌగిళ్ళ తాకట్టు చాటు మాటు చే గుట్టు వద్దికలో చూపెట్టు చేస్తూ చిలిపి ఆగడం వేస్తా కళ్ళతో శరం తెస్తా నీలో కలకలం देखो ना అయ్యో కలికి కోమలం ఆపై చిలిపి యవ్వనం దాచేదెట్టా సోకంతా నాలోనా, बोलो ना హే తధిగిన తోం తకధీం తక తారా తధిగిన తోం తక నువ్వే కావాల తధిగినతోం తకధీంతక రసలీల హే తధిగినతోం తెగ రంగుల రంగీళ ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తెగ పొంగే వయ్యారాలే అన్నీ నీకై నే కానుక చేసా देखो देखो నీకేలే నా సోకులు యావత్తు రేపో మాపో అంటూనే దాటెయ్యకు నీ ఒట్టు చూశా తమరి వాలకం చేసా తుదకు సాహసం నన్నే చేసుకోవశం, दीवाना ఇట్టా తనువు తగలడం ఆపై మనస్సు రగలడం చుట్టూ ముట్టి సాగిస్తా సయ్యాట నేనిట్టా హే తధిగిన తోం తకధీం తక తారా తధిగిన తోం తక నువ్వే కావాల తధిగినతోం తకధీంతక రసలీల హే తధిగినతోం తెగ రంగుల రంగీళ ధగ ధగ మెరిసే మెరుపుల రాణి నేనే నీ మోనాలిసా తెగ పొంగే వయ్యారాలే అన్నీ నీకై నే కానుక చేసా ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ హే తధిగిన తోం తకధీం తక తారా తధిగిన తోం తక నువ్వే కావాల తధిగినతోం తకధీంతక రసలీల హే తధిగినతోం తెగ రంగుల రంగీళ
Writer(s): Viswa, Ramana Gogula Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out