album cover
Nuvvena
1,367
Telugu
Nuvvena was released on January 1, 2006 by Aditya Music as a part of the album Ram (Original Motion Picture Soundtrack) - EP
album cover
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM90

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Hariharan
Hariharan
Performer
Swetha
Swetha
Performer
COMPOSITION & LYRICS
Yuvan Shankar Raja
Yuvan Shankar Raja
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

నువ్వేనా ఎదలొ నువ్వేనా నువ్వేనా ఎదురుగ నువ్వేనా
అడుగడుగున నన్నే నడిపే రహదారిని నువ్వేనా
అణువనువున నన్నే తడిపే రస గోదారివి నువ్వేనా
నువ్వేన
నువ్వేనా
నువ్వేనా ఎదలొ నువ్వేనా
నువ్వేనా ఎదురుగా నువ్వేనా
నీలినింగి నువ్వేనా నేలరాజు నవ్వు నువ్వేనా
గాలి ఈల నువ్వేనా ఆ నువ్వు నేను కానా
పూల మాల నువ్వేనా ఆ మేఘమాల నువ్వేనా
రాగామాల నువ్వేనా నీలోనా నేను లెనా
ప్రపంచము సమస్తమూ సామాప్తమవుతున్న
చారో సగం మరో జగం అనేది మనమేనా
నువ్వేనా నువ్వు నువ్వేనా
నువ్వేనా
ఎదాలో నువ్వేనా
నువు నువ్వేనా
ఎదురుగా నువ్వేనా
చెంప నురుపు నువ్వేనా నా పెదవి బెరుపు నువ్వేనా
ముద్దు ముడుపు నువ్వేనా అనలేను ఎందుకన్నా.
సొగసు నదులు నువ్వేనా చరసాల నిధులు నువ్వేనా
మధన తిధులు నువ్వేనా ఇకపాయినా ఆపుతున్న
వసంతమో ఏ మంత్రమో షరత్తు ఏదయినా
యుగాంతము సుఖాంతమయి చరిత్ర మనదే
నువ్వేనా ఎదాలో నువ్వేనా
నువ్వు నువ్వేనా ఎదురుగా నువ్వేనా
అడుగడుగున నన్నే నడిపే రహదారిని నువ్వేనా
అణువనువున నన్నే తడిపే రస గోదారివి నువ్వేనా
నువ్వేనా
నువ్వేనా
నువ్వేనా ఎదాలో నువ్వేనా
నువ్వేనా ఎదురుగా నువ్వేనా
Written by: Chandra Bose, Yuvan Shankar Raja
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...