Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Unnikrishnan
Unnikrishnan
Performer
Sunitha
Sunitha
Performer
COMPOSITION & LYRICS
S. V. Krishna Reddy
S. V. Krishna Reddy
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

Daddy కథ వినవా చెబుతాను
Baby చెప్పేయవా వింటాను
నిన్నా మొన్నా నాకే తెలియక
సతమతయ్యా daddy
అరే సిగ్గేసినా చెప్పేయనా ఆ మాటని
Mummy నా ప్రేమ సొద వినవా
బాబు విననంటే వింటావా
తొలి తొలి చూపే తొలకరి వానై
స్మృశించింది daddy
అదో వింత హాయి mummy
నిన్నటి దాకా తెలియని ఊహలు
తలెత్తాయి daddy
నను మధించాయి mummy
పెదవులు దాటని పిలుపులు వింటూ
తరించాను daddy
నే తపించాను mummy
నిద్దుర పట్టదు ఆకలి పుట్టదు
ఒకటే గుబులే mummy
(హోయ్ హోయ్)
కలయో తెలియని నిజమో తెలియని
కలవరపాటే mummy
Salt తీసుకొని taste చేసిన
Sweet-u గుందిలే daddy
ఆ తలపే ప్రేమ పిలుపే
ప్రేమ గుబులే ప్రేమ
బాబు వివరాలే చెప్పమ్మా
Baby బిడియాలే వద్దమ్మా
ముద్దుల పాపని మురిపెంగా
తను పెంచినాడు mummy
ప్రాణం పంచినావు daddy
కోరినవన్నీ కాదనకిచ్చే దేవుడు
తను mummy
I love you my daddy
పిల్లల ఆశని వమ్ము చేయని
పెద్ద మనసు తనది
ఎంతో మంచి మనసు తనది
గురువు దైవం నేస్తం సర్వం
అతడే నాకు daddy
అంతటి మనిషికి అల్లుడినవటం
(Luck-i Luck-i Luck-i హోయ్ హోయ్)
నువ్వు మెచ్చిన నీకు నచ్చిన
యువకుడే అల్లుడు baby
నీ మదిలో ఉన్న వాడే
మాకు నచ్చేనమ్మా
బాబు సుముహూర్తం చూసేయనా
Baby లగ్నాలే పెట్టెయినా
పెళ్లి కొడుకుని చూడకుండ
ఈ అల్లరి ఏమిటి daddy
అరే నీ కళ్లతో చూసానులే అబ్బాయిని
Mummy అత్తవి అయిపోతావా
Baby మనవడినే ఇస్తావా
Written by: S. V. Krishna Reddy, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out

Loading...