Lyrics

రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే ఊసులాడు నా కళ్ళూ నీకు నేడు సంకెళ్ళూ పాల పొంగు చెక్కిళ్ళు వేసే పూల పందిళ్ళూ లవ్ లవ్ ఈ కధా ఓ ఓ మన్మథా మైకం సాగనీ దాహం తీరనీ రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే మొన్న చిగురేసెనే నిన్న మొగ్గాయనే నేడు పువ్వాయెనే ఓడుకల్లాడినే సందేల వయసెందుకో చిందులేస్తున్నవీ అందాల సొగసే నినూ అందుకోమన్నదీ క్షణం క్షణం ఇలాగే వరాలు కోరుతున్నదీ చిన్.నదీ రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే ముద్దు మురిపాలలో సద్దులే చేసుకో వేడి పరువాలలో పండగే చేసుకో నా చూపులో ఉన్నవీ కొత్త కవ్వింతలూ నా నవ్వులో ఉన్నవీ కోటి కేరింతలూ ఇవే ఇవే ఈ వేళా సుఖాల పూల వేడుకా వేడుకా రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే ఊసులాడు నా కళ్ళూ నీకు నేడు సంకెళ్ళూ పాల పొంగు చెక్కిళ్ళు వేసే పూల పందిళ్ళూ లవ్ లవ్ ఈ కధా ఓ ఓ మన్మథా మైకం సాగనీ దాహం తీరనీ రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే సాహిత్యం: రాజశ్రీ
Writer(s): Ilayaraja, Rajaram Shinde Rajashree Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out