album cover
Subhalekha (From "Kondaveeti Donga")
7,076
Telugu
Subhalekha (From "Kondaveeti Donga") was released on March 19, 2015 by Aditya Music as a part of the album S. P. Balasubrahmanyam - Telugu All Time Hits, Vol. 1
album cover
Release DateMarch 19, 2015
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM110

Lyrics

సుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్న అపుడే కలలో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
సుభలేఖ అందుకున్నా కలయో నిజమో
తొలి ముద్దు జాబు రాసా చెలికే ఎపుడో
శారద మల్లెల పూల జల్లె వెన్నెల నవ్వులలో
స్రావణ సంధ్యను రంగరిస్తా కన్నులతో
సుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
తొలి ముద్దు జాబు రాసా చెలికె ఎప్పుడో
చైత్రమాసం వచ్చెనేమో చిత్రమైన ప్రేమకీ
కోయిలమ్మ కూసేనేమో గొంతునిచి కొమ్మకీ
మత్తుగాలి వీచేనేమో మాయదారి చూపుకీ
మల్లె మబ్బులాడెనేమో బాలా నీలవెనికీ
మెచ్చి మెచ్చి చూడాసాగే గుచ్చే కన్నులు
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలే కథంటేలే అదంటేలే
సుభలేఖ అందుకున్నా కలయో నిజమో
తొలి ముద్దు జాబు రాసా చెలికే ఎపుడో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
సుభలేఖ అందుకున్నా కలయో నిజమో
సుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకీ
ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాని మాటకు
రాధ లాగ ముగబోయ పొన్న చెట్టు నీడలో
వేసవల్లే వేచి ఉన్నా వేగు పుల తోటలో
వాలు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు
ఒళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు
అంతేలే కథంటేలే అదంటేలే
సుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
శారద మల్లెల పూల జల్లె వెన్నెల నవ్వులలో
స్రావణ సంధ్యను రంగరిస్తా కన్నులతో
సుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
సుభలేఖ అందుకున్నా కలయో నిజమో
Written by: Ilaiyaraaja, Veturi Sundararama Murthy
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...