Music Video

Andala Ada Bomma Full Song ll Samarasimha Reddy Songs ll Bala Krishna,Anjala Javeri, Simran
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Udit Narayan
Udit Narayan
Performer
Sujatha
Sujatha
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచ్చేడా కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ చెప్పుకుంటే తప్పులేదే ఉప్పు తిన్న నీ ఒంటి యాతనా తట్టుకుంటే వప్పుకోదే నిప్పులాంటి నీ కొంటె వేదనా నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా కానుంది మంచిదే ఎలాగా కాబట్టి కందిరీగ నీ కాటు అందుకోగా వెచింది వన్నె కన్నె తీగ వందేళ్ల సందిళ్ళ పందిళ్ళు వేయించన అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్ని నీ చేతబెట్టనా నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నే మూతబెట్టనా వంపుల్ని లెక్కబెట్టి ఒక్కొక్క ముద్దు పెట్టి నీ ప్రేమ నారు నాటి పోయా ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంతా పూతబట్టి నిలువెల్లా మల్లితోట కావా గంధాలు చిందేల అందాలు పండించవా అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచ్చేడా కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out