album cover
Dil Dil Dil
album cover
Dil Dil Dil was released on November 27, 2014 by Aditya Music as a part of the album Chinnadana Neekosam (Original Motion Picture Soundtrack) - EP
BPM
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

నీ మిల మిల కళ్ళే
నన్ను మాయ చేసిందే
గల గల గుండెలో గోల రేపిందే
ఇంతకు ఇంతై అంతంతై
టార్చర్ చూపెడుత
ఐ క్రష్ యూ లైక్ ఎ పానీ పూరి
వెనకకు లేదే నీకిక దారి
నింగి పైన నెల పైన
నీరు పైన నిప్పునై
టార్చర్ చూపెడుతా.
ముల్లుని ముల్లుతో తీస్తా చూడవే
నువ్వే కేకలేసిన గోల చేసినా
మెర్సీ లేదు లే
ఓ ఓ మరియా వై సో హర్రీ యా
చీకటి చేశావా నువ్వు నా దునియా
ఓ దిల్ దిల్ దిల్ యూ కిల్‌ మై దిల్
నా గుండెల్లోన ఏదో జిల్ జిల్ జిల్ పరా బొమ్మా సెకలే వెయ్యకు చాలిక
చుక్కలే నే చూపిస్తా ఇక
ఎదురుపడితే నీకే ఇక తికమక
బుగ్గలో డింపుల్ నే
ఎర్రని పింప్లెనై
నీకున్న అందనే చెడగొట్టనా
అరె ఇంతకు ఇంతై అంతంతంతై
టార్చర్ చూపెడుత
ఫెయిరీ టేల్ ల కలిసవ్ నన్నిలా
చల్ చల్ గుడియా పార్ట్ టైమ్ ఘడియా
నీ డోర్ ని కొట్టి నిన్నే పిలిచే
దిల్ దిల్ దిల్ యూ కిల్ మై దిల్
నా గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్ వాట్ సో బిగ్ డీల్ అనుకున్నావే
లిటిల్ హార్ట్ కి హ్యాండ్ ఇచ్చావే
నిన్ను వదిలే సమస్యే లేనే లేదే
ఫోర్క్ నీ గుండెలో గుచ్చి వెళ్ళిపోయావే
తిరిగి మరీ నీకింక గుర్చేయనా
ఇంతకు ఇంతై అంతంతై
టార్చర్ చూపెడుత
ఓ మెరుపు తిగల నువ్వు మయం అయ్యావే
నీ దిల్ గలియ తిరిగ చెలియ
మోసం చేశావే ఓ అమ్మాయి
ఓ దిల్ దిల్ దిల్ యూ కిల్‌ మై దిల్
నా గుండెల్లోన ఏదో జిల్‌ జిల్‌ జిల్‌
Written by: Anup Rubens, Krishna Chaitanya
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...