Music Video

Preminche Premava (Cover) | Ft.Shishiraa Sri,Aravvind | Nuvvu Nenu Prema | AR Rahman
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Shreya Ghoshal
Shreya Ghoshal
Performer
Naresh Iyer
Naresh Iyer
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Veturi
Veturi
Songwriter
Vennelakanti
Vennelakanti
Songwriter

Lyrics

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే నేనే నేనా అడిగా నన్ను నేనే నే నీవే హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నుల చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల ముందు పూవైనా పూస్తున్నా నీ పరువంగానే పుడతా మధు మాసపు మాలల మంటలు రగిలించే ఉసురై నీవే నా మదిలో ఆడ నేనే నీ నటనై రాగా నా నాడుల నీ రక్తం నడకల్లో నీ శబ్దం ఉందే హో తోడే దొరకని నాడు విలవిలలాడే ఒంటరి మీనం ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా నే నేనా అడిగా నన్ను నేనే నే నేనా అడిగా నన్ను నేనే ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా నీవు సంద్రం చేరి గల గల పారే నది తెలుసా ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే నే నేనా అడిగా నన్ను నేనే నే నీవే హృదయం అన్నదే ప్రేమించే ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే నా ప్రేమవా పూవల్లె పూవల్లే రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నుల చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల ముందు రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నుల చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల ముందు
Writer(s): Veturi, Vennelakanti, A R Rahman Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out