album cover
One More Time
album cover
One More Time was released on January 28, 2015 by Aditya Music as a part of the album Temper (Original Motion Picture Soundtrack)
BPM
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్
నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్
హా నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్
నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్
మ్యాజిక్ ఎదో చేసినట్టు ఆన్ ద స్పాట్
నీ మాటలకు పడిపోయా ఆన్ ద స్పాట్
నను ఏం చేసావో
ఇంతకి అది అర్థం కదే ఎంతకి
నా గుండె పెట్టి లాగి లాగి చంపేసావు
గిల్లి గిల్లి ప్రేమించేలా
Oh one more time baby one more time
మళ్లీ మళ్లీ చెప్ప మాట వన్ మోర్ టైమ్
One more time baby one more time
మళ్లీ మళ్లీ చెప్ప మాట వన్ మోర్ టైమ్
Oh one more time
On the spot
One more time
కాళ్లా తోటి నవ్వి నన్ను గాయపరిచావే
పెదవి తోటి సైగ చేసి నిద్ర చెరిపావే
మది ఉగేసి ఉయ్యాల నీతో అదింది జంపల
నాకు నానారకాల నచ్చావే బాల రా...
నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్
నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్
ఏంటో ఏమో ఎదను మొత్తం మాయచేసావే
గుండెలోకి గుండు సూదిలా గుచ్చుకున్నావే
నాకు ఇస్తావా అందాల
నాతో వస్తావా ఖండాలా
నన్ను మిఠాయిలాగ మింగేసి పోరా రా...
నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్
నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్
మ్యాజిక్ ఎదో చేసినట్టు ఆన్ ద స్పాట్
నీ మాటలకు పడిపోయా ఆన్ ద స్పాట్
నన్ను ఏం చేసావో ఇంతకి
అది అర్థం కాదే ఎంతకి
నా గుండె పెట్టి లాగి లాగి చంపేసావు
గిల్లి గిల్లి ప్రేమించేసల
One more time baby one more time baby
మళ్లీ మళ్లీ చెప్ప మాట వన్ మోర్ టైమ్
Written by: Anup Rubens, Kandikonda
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...