album cover
Ee Sinnee Sinnaari
642
Telugu
Ee Sinnee Sinnaari was released on February 10, 2015 by Sony Music Entertainment India Pvt. Ltd. as a part of the album Anekudu (Original Motion Picture Soundtrack)
album cover
Release DateFebruary 10, 2015
LabelSony Music Entertainment India Pvt. Ltd.
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM90

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Harris Jayaraj
Harris Jayaraj
Performer
Tipu
Tipu
Performer
Harini
Harini
Performer
Dhanush
Dhanush
Actor
Amyra Dastur
Amyra Dastur
Actor
COMPOSITION & LYRICS
Harris Jayaraj
Harris Jayaraj
Composer
Vanamali
Vanamali
Lyrics

Lyrics

ఈ సిన్నీ సిన్నారి మందారం
పూ పొన్నారి ఆశపడి పూసిందిరా
నీ రారాణి రారాణి రంగులకే రారాణి
రేబవలు వేచిందిరా
ఇది మునుపెరగని కలవరింపు
మొదలైందో పులకరింపు
మది వైనం విన్నవించయ్య
నా యదలోన సుఖముంది
ఏ మూలో భయముంది
ఈ వింతకు విరుగుడేంటయ్య
ఈ సిన్నీ
ఈ సిన్నీ సిన్నారి మందారం
పూ పొన్నారి ఆశపడి పూసిందిరా
నీ రారాణి రారాణి రంగునకే రారాణి
రేబవలు వేచిందిరా
నువ్వు మకుటంలో పచ్చ రాయి
నేను వరదొస్తే ఉప్పు రాయి
నిన్ను కలిసే చేరి మురిసే
రస పోలిక వీడికేలి
నీ సౌధంలో రాజదండం
నువ్వు గుడిసెల్లో గట్టి పిండం
నన్ను గెలిచి ఏలుకోను
నిన్ను మించు వీరుడేడి
ఆశలు ఉన్నా కూడ
మది వెనకాడదు
నీటిలో పడిన నీడ
తడవదు చూడు
గుండెల్లో కాక చెడ్డది
నిన్ను చంపుకు తింటాది
ఈ సిన్నీ సిన్నారి మందారం
పూ పొన్నారి ఆశపడి వేచున్నదా
నా రారాణి రారాణి రంగునకే రారాణి
రేబవలు వేచున్నదా
(షిన్నీ... షిన్నీ... షిన్నీ... షిన్నీ... మయూమారే)
(షిన్నీ... షిన్నీ... షిన్నీ... షిన్నీ... మయూమారే)
గడియారంలోని ముళ్ళై
నన్ను గిరగిర చుట్టేయ్ వయ్యో
చెంత చేరి ఓ పారి
అల్లుకోవయ్యో గిల్లవయ్యో
మోసాను వడ్ల మూట
నేడు మోసేది పూలమూట
నిన్ను లాగి మొండి మొలకి
మొలతాడల్లే కట్టుకుంటా
నడుముకు తాడును కాగా
మది వినదోరయ్యో
మెడలో పుస్తెల తాడై
నిత్యంము ఉండవయ్యో
మనసే కన్న సొగసా
ఈ ఆశే మారదులే
ఈ సిన్నీ సిన్నారి మందారం
పూ పొన్నారి ఆశపడి పూసిందిరా
నీ రారాణి రారాణి రంగునకే రారాణి
రేబవలు వేచిందిరా
ఇది మునుపెరగని కలవరింపు
మొదలైందో పులకరింపు
మది వైనం విన్నవిస్తావా
నా యదలోన సుఖముంది
ఏ మూలో భయముంది
ఈ వింతకు విరుగుడిస్తావా
Written by: Harris Jayaraj, Vanamali
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...