album cover
Seethakaalam (From "S/O Satyamurthy")
14,059
Telugu
Seethakaalam (From "S/O Satyamurthy") was released on June 9, 2015 by Aditya Music as a part of the album Come Fall in Love - Best Romantic Songs
album cover
Release DateJune 9, 2015
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM113

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Yazin Nizar
Yazin Nizar
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Sri Mani
Sri Mani
Songwriter

Lyrics

ఓ సీతాకాలం సూర్యుడ్లగ కొంచెం కొంచెం చూస్తావే
సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చు గా
వేసవి కాలం గాలుల్లగా కొంచెం కొంచెం వీస్తావే
తరిమె తుంటరి తూఫాను లాగ చూటీయొచ్చు గ
వర్షకాలం మబ్బుల్లాగ కొంచెం వస్తావే
సాయంకాలం సరద లాగా మొత్తం గా రావే
కనులకు కలలు వయసుకు వలలు
విసిరిన మగువ మనసుకు దొరకవే
సీతకల్మ్ సూర్యుడ్లగ కొంచెం కొంచెం చూస్తావే
సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చు గా
వేసవి కాలం గాలులులాగ కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫాను లాగ చుట్టేయొచ్చు గ
It's love when you feel hot in the cold
It's love when you never ever get old
It's love when it's just you and me
Yes get closer and hold me
Oo-oo, na-na, na-na
Oo-oo, na-na, na-na
Oo-oo, na-na, na-na, ou-ou, ou-aa
Yeh, na-na, na-na
Yeh, na-na, na-na
Yeh, na-na, na-na, ou-ou, ou-ou
పగలెదో రాత్రెదో తెలిసి తెలియక నేను
మెలకువ లో కలగంటూ సతమతమే అవుతున్నాను
ఎరుపెదో నలుపెదో కలరే తెలియక కన్ను
రంగులు తగ్గిన రెయిన్బో ల కన్ఫ్యూషన్ లో ఉన్నాను
ఎ ఫర్ అమ్మాయి అంటూ
బి ఫర్ బీట్ ఏ కొడుతూ
C for సినిమా హీరో ల తిరిగానే తిరిగానే
డి ఫర్ డార్లింగ్ అంటూ
ఏ ఫర్ ఎవ్రీ నైటు
ఎఫ్ ఫర్ ఫ్లడ్ లైట్ వేసి వెతికనే వెతికనే
కనులకు కలలు వయసుకు వలలు
విసిరిన మగువ మనసుకు దొరకవే
సీతకల్మ్ సూర్యుడ్లగ కొంచెం కొంచెం చూస్తావే
సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చు గా
Oo-oo ga, oo-oo ga, oo-oo
When i see you
I start hearing violins
Right there in the middle of the silence
With the rest of the melody
Slowly fading in baby you are my symphony in all sense
గుండెల్లో మాటలని నీకెట్ట చెప్పాలంటు
ఏవేవో పాటల్లో రెఫరెన్స్ ఏదో వెతికను
వెన్నెల్లో కూర్చుంటే కొట్టేమ్ ఉండననుకున్నాను
నువ్వొచ్చి కలిసాకే డిఫరెన్స్ ఏదో చూసాను
జీ ఫర్ గర్ల్‌ఫ్రెండ్ అంటూ
హెచ్ ఫర్ హమ్మింగ్ చేస్తే
ఐ ఫర్ ఐ లవ్ యూ చెబుతూ తిరిగానే తిరిగానే
J for జాబిలి నువ్వు
కే ఫర్ కౌగిలి నేను
L for lifetime నీతో ఉంటానే ఉంటానే
కనులకు కలలు వయసుకు వలలు
విసిరిన మగువ మనసుకు దొరకవే
సీతకల్మ్ సూర్యుడ్లగ కొంచెం కొంచెం చూస్తావే
సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చు గా
వేసవి కాలం గాలులులాగ కొంచెం కొంచెం వీస్తావే
తరిమె తుంటరి తూఫాను లాగా చుట్టీయొచ్చు గ (ఓ-ఓ)
The sun rises and then it sets
But something new happened the day we met
They both same to be happening at the same time
I need my heart to make you mine
Written by: Devi Sri Prasad, Sri Mani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...