album cover
Don't Stop (From “Nannaku Prematho”)
album cover
Don't Stop (From “Nannaku Prematho”) adlı parça {albumName} albümünün bir parçası olarak Times Music tarafından 27 Ekim 2017 tarihinde yayınlandıNene Raju Nene Mantri & Other Hits
27 Ekim 2017
FirmaTimes Music
BPM105
Melodiklik
Akustiklik
Valence
Dans Edilebilirlik
Enerji

Şarkı sözleri

ఖేలో ఖేలో ఖేలో రే
ఖేలో ఖేలో ఖేలో రే
ఖేల్ ఖతమ్ అయ్యేదాకా డాంట్ స్టాప్ రే
ఖేల్ ఖతమ్ అయ్యేదాకా డాంట్ స్టాప్ రే
జీలో జీలో జీలో రే
జీలో జీలో జీలో రే
జిందగీ ని ఎధే దాకా డాంట్ స్టాప్ రే
జిందగీ ని ఎధే దాకా డాంట్ స్టాప్ రే
లక్కొచ్చి డోర్ నాక్ చేస్తాదని
వెయిట్ చేస్తూ యూ డోంట్ స్టాప్
శిప్పోచి నిను సేవ్ చేస్తాదని
స్విమ్మింగ్ చేయడం యూ డోంట్ స్టాప్
Don't stop till you get it now
Don't stop till you get it now
Hey don't stop till you get it now
Don't stop till you get it now
Hey
వాళ్ళు నిన్ను విసిరేసమని అనుకోని (అనుకోని)
వల్లకి తెలీదు నువ్వొక బంతివని (బంతివని)
వాళ్ళు నిన్ను నరికేసమని అనుకొని (అనుకొని)
వల్లకి తెలీదు నువ్వొక నీటి ధారవని (ధారవని)
వల్లు నిన్ను పాతేసమని అనుకొని (అనుకొని)
వల్లకు తెలియదు నువ్వొక విత్తనమని (విత్తనమని)
విత్తనమై మొలకెట్టు
విత్తనమై మొలకెట్టు
వరదలాగ నువ్వు ఉప్పొంగు
(వరదలాగ నువ్వు ఉప్పొంగు)
హే బంతి లాగా పైపైకెగురు
Don't stop till you get it now
Don't stop till you get it now, hey
Oh-oh-oh
Oh-oh-oh
ఓ జల జల కురిసే వర్షం అంటే ఇష్టం అంటావు (ఓ-ఓ)
తీరా వర్షం వస్తే గొడుగు అడ్డం పెట్టుకుంటావు (ఓ-ఓ)
నులి నులి వెచ్చని యెండలు ఎంతో ఇష్టం అంటావు (ఓ-ఓ)
తీర ఎండలు కాస్తే నీడల కోసం పరుగులు తీస్తావు (ఓ-ఓ)
గల గల వీచే విండ్ అంటేనే ఇష్టం అంటావు
మరి విండ్ ఏ వస్తే విండోస్ అన్నీ మూసుకుంటావు
లైఫ్ అంటే ఇష్టం అంటునే
లైఫ్ అంటే ఇష్టం అంటునే
కష్టానికి కన్నీరు అవుతావా
కష్టానికి కన్నీరు అవుతావా
ఎదురీతకు వెనకడుగువేస్తావా
Don't stop till you get it now
Don't stop till you get it now
Hey don't stop till you get it now
Don't stop till you get it now, hey
Written by: Chandrabose, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...