Karthik'in En Sevilen Şarkıları
Benzer Şarkılar
Krediler
PERFORMING ARTISTS
Karthik
Performer
COMPOSITION & LYRICS
Micky J.Meyer
Composer
Vanamali
Lyrics
Şarkı sözleri
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓహో
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓహో
పాదమెటు పోతున్నా పయనమెందాకైనా
అడుగు తడబడుతున్నా తోడురానా
చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా
గుండె ప్రతి లయలోన
నేను లేనా
ఒంటరైనా ఓటమైనా వెంట
నడిచే నీడవేనా
Oh my friend
తడి కన్నులనే తుడిచిన నేస్తమా
Oh my friend
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓహో
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓహో
అమ్మ ఒడిలో లేని పాశం
నేస్తమల్లే అల్లుకుంది
జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది
మీరు మీరు నుంచి మన స్నేహగీతం
ఏరా ఏరాల్లోకి మారే
మోమటాలే లేని కళే జాలువారే
ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే
నీడ నీవే
Oh my friend
తడి కన్నులనే తుడిచిన నేస్తమా
Oh my friend
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా
వానవస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే
నిన్ను చూస్తే చిన్ననాటి
చేతలన్నీ చెంతవాలే
గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ
తుళ్ళింతల్లో తేలే స్నేహం
మొదలు తుదలు తెలిపే
ముడి వీడకుందే
ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే
నీడ నీదే
Oh my friend
తడి కన్నులనే తుడిచిన నేస్తమా
Oh my friend
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓహో
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓహో
Writer(s): Vanamali, Micky J.meyer
Lyrics powered by www.musixmatch.com