album cover
Run
5.219
Telugu
Run adlı parça {albumName} albümünün bir parçası olarak Zee Music Company tarafından 12 Ekim 2018 tarihinde yayınlandıBruce Lee (Original Motion Picture Soundtrack)
album cover
Melodiklik
Akustiklik
Valence
Dans Edilebilirlik
Enerji
BPM

Şarkı sözleri

రన్ లైఫ్ అంటే రేసు ర రన్
ని కలల చేసు ర రన్
గెలిచెంతవరకు రన్ రన్
ఏహే రన్
నిలబడకు ఎక్కడ రన్
తడబడకు యెచ్చట రన్
సాధించే వరకు రన్ రన్
అరె లైఫ్ లెదిర వెంటపడే
చిరుత లాగా నువ్ రన్ రన్
ఏ ఒడ్డు కోసమై ఎగసిపడే
కెరటమల్లే నువ్వు రన్ రన్
శిఖరాలకన్నా ఎత్తుగా
మేఘం లా ఎవ్వలే రన్
రన్ లైఫ్ అంటే రేసు ర రన్
ని కలల చేసు ర రన్
గెలిచెంతవరకు రన్ రన్
ఏహే రన్
నిలబడకు ఎక్కడ రన్
తడబడకు యెచ్చట రన్
సాధించే వరకు రన్ రన్
గిర గిర తిరగ లేదంటే
భూమికే ముసలి తనమంతం
మీర మీర మాయమవకుంటే
చలాకీ మెరుపే చులకన ర
ఒక్క రోజు రవి రాకుంటే
గ్రహణమే పట్టేననుకుంటం
తెగువ మరచి పోతే కత్తికి
బతుకు తెగని బాధే
బరువు మరచిపోతే
మనిషికి ఊపిరాగినట్టే
ఈ క్షణమే చలో చలో
రన్ లైఫ్ అంటే రేసు ర రన్
ని కలల చేసు ర రన్
గెలిచెంతవరకు రన్ రన్
ఏహే రన్
నిలబడకు ఎక్కడ రన్
తడబడకు యెచ్చట రన్
సాధించే వరకు రన్ రన్
కత్తి పట్టిన శరమల్లే
తొక్కిపెట్టిన బంతల్లే
ఒత్తిడే తట్టుకోవలోయ్
ఏ ఓటమైనా వోనికేల
ఎక్కడం మొదలు పెట్టక
ఆగడం మరచి పోవలోయ్
కొలిమిలోన మండే
చుర చుర ఇనుప చువ్వ లాగే
ఎంత రగులుతుంటే లైఫు కి
అంత పసిడి రేంజ్
ఈ పాఠం సునో చలో
రన్ లైఫ్ అంటే రేసు ర రన్
ని కలల చేసు ర రన్
గెలిచెంతవరకు రన్ రన్
ఏహే రన్
నిలబడకు ఎక్కడ రన్
తడబడకు యెచ్చట రన్
సాధించే వరకు రన్ రన్
Written by: S.S. Thaman, Sri Mani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...