album cover
Lollipop
album cover
Lollipop adlı parça {albumName} albümünün bir parçası olarak Imagespark Entertainment LLP tarafından 6 Nisan 2022 tarihinde yayınlandıLollipop - Single
6 Nisan 2022
FirmaImagespark Entertainment LLP
BPM80
Melodiklik
Akustiklik
Valence
Dans Edilebilirlik
Enerji

Şarkı sözleri

మొదటిసారి మొదటిసారి
ప్రేమ గాలే తాకుతుంటే
ఏది రాగం ఏది తాళం
తెలియధాయే అయ్యో పాపం
కలువ లాంటి కనుల లోన
కలల వానే దూకుతూ తె
ఏది గానం ఏది నాట్యం
తెలాదాయే అయ్యో పాపం
చిలిపిగా ఊహలన్నీ
చుట్టూ ముట్టు కున్న వేళ
మనసుకే లొంగిపోవడమే ఇష్టం
వరదల ఆశలన్నీ
కట్ట తెంచుకున్న వేళ
వయసునే పట్టుకోడమే కష్టం
అర్థం కాని సరికొత్త చదువుని
రాత్రి పగలు చదివేద్దాం
అద్దం ముందు ఇన్నాళ్ళు ఎరుగని
అందం మెరుగు దిద్దేద్దాం
అంతా గజిబిజిగా వుంటుందే
అంత తిగమకగా
కాలం కరగదే, మైకం తొలగదే
మోహం విడువదే, ప్రేమే వుంటే
దూరం చెరగదే, భారం తరగదే
తీరం దొరకదే, ఇంతే ప్రేమలోన వుంటే
రెండే కళ్ళు కడ
అవి కలలకి ఇల్లు కడ
ఎన్ని పనిచేస్తున్న ఇంకొన్ని
మిగిలే వుండునుగా
ఒకటే గుండె కడ
అది మరి తలపుల కుండ కడ
ఎంత వొంపేస్తున్నా
అవ్వదు కాలిగా
ప్రతి మాట చిత్రం
ప్రతి పూట చైత్రం
ప్రతి చోట ఏదో ఒక ఆత్రం
ప్రతి చూపు అందం
ప్రతి వైపు అందం
ప్రతి గాలి ధూళి గంధం
కాలం కరగదే, మైకం తొలగదే
మోహం విడువదే, ప్రేమే వుంటే
దూరం చెరగదే, భారం తరగదే
తీరం దొరకదే, ఇంతే ప్రేమలోన వుంటే
మొదటిసారి మొదటిసారి
ప్రేమ గాలే తాకుతుంటే
ఏది స్వర్ణం ఏది వర్ణం
తెలియధాయే అయ్యో పాపం
అదుపులేని పొదుపులేని
కుడుపులెవో చెరుకుంటే
ఏది స్వప్నం ఏది సత్యం
తెలియదాయే అయో పాపం
కదలిల అంతులేని
వింత హాయి పొంగుతుంటే
పదవల కొట్టుకెళ్ళాదా ప్రాయం
అడవిల దట్టమైన
ఆడమరుపు కమ్ముకుంటే
నెమలిల చిందులేయదా ప్రాణం
చిత్తం చెదరగొట్టేది అంటే
ప్రేమాకర్షణే కాదా
మోత్తం రెండు హృదయాల నడుమ
తీరని ఘర్షణే రాదా
ఏదో సతమతమే రోజుంతా
ఏదో కలవరమే
కాలం కరిగెనే, మైకం తొలగెనే
మోహం కరిగెనే, ప్రేమా వాలెనే
దూరం చెరిగెనే, భారం తరిగెనే
తీరం దొరికెనే, అంతా ప్రేమ మాయ వ్యాలీ
Written by: Suresh Banisetti, Vijai Bulganin
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...