Krediler

PERFORMING ARTISTS
Aniruddha Sastry
Aniruddha Sastry
Performer
COMPOSITION & LYRICS
Aniruddha Sastry
Aniruddha Sastry
Songwriter
Vengi
Vengi
Songwriter
PRODUCTION & ENGINEERING
Aniruddha Sastry
Aniruddha Sastry
Producer

Şarkı sözleri

మందిరమంటే ధరణి పైన అయోధ్య నగరము నందు ఉంది
చూడ కనులు చాలవయ్యా శ్రీరామచంద్రుని మూర్తి ఉంది
శ్రీరామ రాజ్యం కనిపించును
శ్రీరామ నామం వినిపించును
కలియుగమునే దీవించెను
త్రేతా యుగముని చూపించెను
తండ్రి మాటను విని కానలకేగిన కొడుకంటే నువ్వే శ్రీరామ స్వామి
సీతమ్మ కోసం వారధి కట్టి సంద్రము దాటిన సాకేత స్వామి
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య శ్రీరాముడంటే
ఒకే ధర్మం ఒకే సత్యం ఒకే సాక్ష్యం శ్రీరాముడంటే
సూర్యవంశం నీదయ్యా
వెలుగు పంచే వాడయ్యా
నీ దర్శనం అయితే ఈ జన్మకు
చాలయ్య ఈ జన్ముంటే నీ సేవకు
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
మా గుండెలోన జీవమున్నంత వరకు వింటూనే ఉంటాం రామాయణం
మా గొంతులోన ప్రాణముంత వరకు అంటూనే ఉంటాం జైశ్రీరాం
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
Written by: Aniruddha Sastry, Vengi
instagramSharePathic_arrow_out

Loading...