album cover
Devuni Sainyam
4
Indian
Devuni Sainyam adlı parça albümünün bir parçası olarak God66tv tarafından 23 Ekim 2024 tarihinde yayınlandıDevuni Parichayam
album cover
Çıkış Tarihi23 Ekim 2024
FirmaGod66tv
Melodiklik
Akustiklik
Valence
Dans Edilebilirlik
Enerji
BPM160

Müzik Videosu

Müzik Videosu

Krediler

PERFORMING ARTISTS
King Johnson Victor
King Johnson Victor
Performer
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
Pradeep
Pradeep
Actor
COMPOSITION & LYRICS
King Johnson Victor
King Johnson Victor
Composer

Şarkı sözleri

దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా
సైన్యములకధిపతని దేవునికి పేరుందిరా
పురుగులు మిడతలు తన సైన్యమే
పసరు పురుగులు కూడా తన సైన్యమే
ఉరుములను రప్పించి వడగండ్ల కురిపించి
పిడుగులతో పెకలించు తన సైన్యమే
దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా
సైన్యములకధిపతని దేవునికి పేరుందిరా
కుదరని రోగం వ్యాపించు తెగులు నాశనం చేసేది తన సైన్యమే
చర్మం తింటున్న అతి చిన్న పురుగు దేవుడే పంపాడు తన సైన్యమే
పంటలను నాశనం చేస్తుందది త్వరత్వరగా పంటలను తింటున్నది
రోగాలుగా మారిపోతుందది మారని మనుషులలో ఉంటున్నది
చర్మాన్ని చేతులను ఎముకలను ముకములను
త్వర త్వరగా ప్రతిరోజు తింటున్నది
తింటున్న ప్రతి మనిషి దేవుడే లేడంటే తినలేని వ్యాధిగా వస్తున్నది
దేవుడే లేడని నేరాలు చేస్తున్న దుష్టులను పసిగట్టి వస్తున్నది
దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా
సైన్యములకధిపతని దేవునికి పేరుందిరా
నీళ్ల వల్లనే వచ్చు రోగాలు అన్నీ దేవుడే దించాడు జల సైన్యమే
దోమ వల్లనే వచ్చు రోగాలు అన్ని దేవుడే పంపాడు తన సైన్యమే
దేహాన్ని నాశనం చేస్తుంది కాళ్లలో చేతులలో ఉంటున్నది
రోగాలుగా మారిపోతున్నది మారని మనుష్యులలో ఉంటున్నది
పక్షులను చేపలను జంతువులు లేకుండా నాశనం చేసేది తన సైన్యమే
సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తే మట్టిలో కలిపేది తన సైన్యమే
ఏ భయము ఏ బెదిరి మనుషులకు లేకుంటే
క్షణములో చంపేది తన సైన్యమే
దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా
సైన్యములకధిపతని దేవునికి పేరుందిరా
పురుగులు మిడతలు తన సైన్యమే
పసరు పురుగులు కూడా తన సైన్యమే
ఉరుములను రప్పించి వడగండ్ల కురిపించి
పిడుగులతో పెకలించు తన సైన్యమే
Written by: King Johnson Victor
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...