album cover
Neetho Edo
album cover
Neetho Edo adlı parça {albumName} albümünün bir parçası olarak Aditya Music tarafından 26 Eylül 2014 tarihinde yayınlandıPaisa (Original Motion Picture Soundtrack) - EP
BPM89
Melodiklik
Akustiklik
Valence
Dans Edilebilirlik
Enerji

Şarkı sözleri

ఏరొజె వయ్యసయ్యారే హరె మొరెస
ఈరోజే వయసయ్యారే
నీతో ఏదో అందమనిపిస్తుంది
ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది
నా పుట్టుక నీతో మొదలయింది
నీతోనే పూర్తైపోతోంది
ఇంకెలా చెప్పను మాటల్లో వివరించి
నీకెలా చూపను నా మనసు ఇంతకు మించి
నీతో ఏదో అందమనిపిస్తుంది
ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది
ఏరొజె వయ్యసయ్యారే హరె మొరెస
ఈరోజే వయసయ్యారే
కంటికి నువ్వు కనిపిస్తే ఉదయం అయ్యిందంట
ఇంటికి పో అంటే సాయంత్రం అనుకుంటా
నువ్వు నను పిలిచేటపుడే నా పేరుని గుర్తిస్తా
నీవైపుకి కదిలే అడుగులనే నడక అంట
ఏమవుతావ్ నువ్వు అంటే ఏమో తెలియదు కానీ
ఏమి కావు అంటే లోలోల ఏదో నొప్పిగా ఉంటుందే
ఏరొజె వయ్యసయ్యారే హరె మొరెస
ఈరోజే వయసయ్యారే
తెలియని దిగులవుతుంటే నేను తలిచే గుండెల్లో
తియ తియ్యగా అన్పిస్తుందే ఆ గుబులు
ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో
మల్లేలు పుస్తునట్టు వళ్ళంతా గుమగుమలు
వనకడమంటే ఏమిటంటే సరిగా తెలియదు కానీ
నువ్విలాగ నవ్వుతుంటే చూస్తూ ఉండడం అనుకోని
ఏరొజె వయ్యసయ్యారే హరె మొరెస
ఈరోజే వయసయ్యారే
నీతో ఏదో అందమనిపిస్తుంది
ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది
Written by: Sai Karthik, Sirivennela Seetharama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...