Şarkı sözleri

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే హే హే హే... హే హే హే... హే హే హే హే ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఎపుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వనీ ఇపుడు నిను చూపగలనని ఇదుగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిసేదెలా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగెనా నిను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదెలా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే హే హే హే... హే హే హే... హే హే హే హే
Writer(s): Sirivennela Sitarama Sastry, R.p. Patnaik Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out