Müzik Videosu

Krediler

PERFORMING ARTISTS
Hariharan
Hariharan
Performer
COMPOSITION & LYRICS
S. A. Raj Kumar
S. A. Raj Kumar
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Şarkı sözleri

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి Daddy ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి Mummy చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి ముద్దైనా తినదే పరిగెత్తే పైడిలేడి చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి పడుకోదే పన్నెండైనా ఏంచేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి Daddyకు ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేనో ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నతల్లి పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి Daddy ఊపిరిలో మురిసే కూచిపూడి వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా ఓ వంక నీకు, ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ mummy High-pitchలో musicఅల్లే తిడుతుంటుందే మన తుమ్ములు duetలల్లే వినపడుతుంటే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి Daddyకు ఊపిరిలో మురిసే కూచిపూడి వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి ముద్దైనా తినదే పరిగెత్తే పైడిలేడి చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి పడుకోదే పన్నెండైనా ఏంచేయాలి
Writer(s): Chembolu Seetharama Sastry, S R Koteswara Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out