album cover
Killi Killi
9.247
Telugu
Killi Killi adlı parça albümünün bir parçası olarak Aditya Music tarafından 1 Ocak 2004 tarihinde yayınlandıGudumba Shankar (Original Motion Picture Soundtrack)
album cover
Çıkış Tarihi1 Ocak 2004
FirmaAditya Music
Melodiklik
Akustiklik
Valence
Dans Edilebilirlik
Enerji
BPM86

Müzik Videosu

Müzik Videosu

Krediler

PERFORMING ARTISTS
Mallikarjun
Mallikarjun
Performer
Pawan Kalyan
Pawan Kalyan
Actor
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Masterji
Masterji
Songwriter

Şarkı sözleri

నబొ నబొ నబరిగాజులు
నబొ నబొ నబరిగాజులు
ఎత్తుగొలుసులు ముక్కుపుడకలు
నడుముసన్న నగరాలు ఎవలెరుగని భాగోతం
అబో అబో అబో అబో పెదపరగా తిక్కుకి ఈ మళ్లీ
అవు తొడ లగజోర్ సూట్ బూట్ సూరే రోమ్
జయాల గోత్ర గంజ లాగి పీకి పీకి లాగి ఏ కొట్ ఏయ్
కిల్లి కిల్లి కిల్లి కిల్లి నమిలాక బాగున్నాడే
నాగమల్లి దుద్లిస్తా ఇంకోటి ఇస్తావా మల్లీ
కిల్లి కిల్లి కిల్లి కిల్లి నమిలాక బాగున్నాడే
నాగమల్లి దుద్లిస్తా ఇంకోటి ఇస్తావా మల్లీ
గట్టు గుండీ గమ్మత్తుగుంది కొరికెగసి కొట్లాటనండి
కొట్టుకొచ్చే నీ వాలు చూపు కందిరీగై కట్టేస్తా ఉంది
ఓ పిల్లా నీ కిళ్ళి బాగున్నాడే ఓ పిల్లా నీ కిళ్ళి బగున్నాడే
కిల్లి కిల్లి కిల్లి కిల్లి నమిలాక బాగున్నాడే
నాగమల్లి దుద్లిస్తా ఇంకోటి ఇస్తావా మల్లీ
కిల్లి కిల్లి కిల్లి కిల్లి నమిలాక బాగున్నాడే
నాగమల్లి దుద్లిస్తా ఇంకోటి ఇస్తావా మల్లీ
నల్లగొండ నరుసు పోదాము పాయ బురుసు
నీ కొరకు చేస్తా యెంతైనా ఖర్చు
నా జెబులోని పరుసు పరేసుకుంది మనసు
నీ మెడకేస్తా బంగారు గొలుసు
నల్లగొండ నరుసు పోదాము పాయ బురుసు
నీ కొరకు చేస్తా యెంతైనా ఖర్చు
నా జెబులోని పరుసు పరేసుకుంది మనసు
నీ మెడకేస్తా బంగారు గొలుసు
హద్దు దాటి ముద్దిస్తావా వద్దు వాడు వుడికి చస్తాడు ఆగు
అద్దరాతిరి ఆ ఆటకు అనుమతిస్తా ఈ పూటకు
ఓ పిల్లా నీ చొరవ బాగున్నదే
ఆకు పాకు చిట్టల పాకు దాము దూము దయ
ఉస్కాలకిల లాలు చాతా దేఖ్ నికల్ గయ
ఆడు బిడ్డ ఆడు అయ్య ముంగిటాడు డబ్బులిస్తదాడు
ఆడు ఆడు అడు అడు అడు అడు ఆడూ
ఆడు పాడు చిందులాడు ఒ పిల్లా పోతే మళ్లీ రాదు ఈడు
వస్తే ఎవడుంటాడే నీకు తోడు
ఆడు పాడు చిందులాడు ఒ పిల్లా పోతే మళ్లీ రాదు ఈడు
వస్తే ఎవడుంటాడే నీకు తోడు
ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు
ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు
ఆడు చిందులాడు ఆడు చిందులాడు
Written by: Mani Sharma, Masterji
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...