Şarkı sözleri

జనవరి మాసం అరె మంచు కురిసే సమయం కళ్ళల్లోన మైకం దేహమంతా తాపం నా మెడ చివరిన నీ పెదవులు తాక అహా నాలో నాలో నాలో కొత్త సెగలే సిగలే రగల నా సిగ్గు ఎగ్గు నిగ్గులన్నీ చిక్కుకొని చావా జనవరి మాసం అరె మంచు కురిసే సమయం కళ్ళల్లోన మైకం దేహమంతా తాపం సైయా సైయా నా తోటే నువ్ మియా మియా నా దీటా నువ్ మంచం మంచం నాకెందుకులే చూపే పడితే నువ్ గుల్లేలే కామం లేని ప్రేమ అది ప్రేమ కాదు చేతులు కట్టి నిలువ ఇది గుడి కాదు తుమ్మెద వాలని పువ్వు అది పువ్వే కాదు ఆదివాసులు ఆడ మగ సిగ్గే పడలేదు మార్గశిర మాసం మొగ్గ విరిసే తరుణం మంచులోన మండే వెన్నెల కిరణం తొలిసారి నాలో ఒక గాయం తీపెక్కే ముఖమున సిగ్గు ఒక ముగ్గే వేసేలే ఒక చూపేమో వద్దంటుంది మరు చూపే రమ్మంది ఒక చెయ్ నిన్నే నెట్టేస్తుంటే ఒక చెయ్ లాగుతూ ఉంది నా తడి జుట్టులోన నీ వేళ్ళేదో వెతక నా ప్రేమ ద్వారాలన్నీ నీ వేడి ముద్దులడుగా నీ సిగ్గు ఎగ్గు నిగ్గులన్నీ చిక్కుకొని చావా జనవరి మాసం అరె మంచు కురిసే సమయం కళ్ళల్లోన మైకం దేహమంతా తాపం నా మెడ చివరిన నీ పెదవులు తాక అహా నాలో నాలో నాలో కొత్త సెగలే సిగలే రగల నా సిగ్గు ఎగ్గు నిగ్గులన్నీ చిక్కుకొని చావా జనవరి మాసం అరె మంచు కురిసే సమయం కళ్ళల్లోన మైకం దేహమంతా తాపం
Writer(s): Yuvan Shankar Raja, Shiva Ganesh Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out