Şarkı sözleri

ఒంటరి వాడిని నేను ఎవ్వరి వాడిని కాను ఒంటరి వాడిని నేను ఎవ్వరి వాడిని కాను నాదో ప్రపంచం అది నా సంగీతం వేదం పునితం నాదం అనంతం ఎవ్వరూ పాడిన స రి గ మ ప ద ని స లే ఒంటరి వాడిని నేను ఎవ్వరి వాడిని కాను ఒంటరి వాడిని నేను ఎవ్వరి వాడిని కాను ఒంటరి వాడిని నేను ఎవ్వరి వాడిని కాను ఒంటరి వాడిని నేను ఎవ్వరి వాడిని కాను బ్రతుకే అగమ్యం మమతే అపూర్వం మనసే వితండం విధితో విరోధం ఎవరిది గెలుపో చివరికి తెలియనులే ఒంటరి వాడిని నేను ఎవ్వరి వాడిని కాను ఒంటరి వాడిని నేను ఎవ్వరి వాడిని కాను Give me a break Give me a chance i say I will prove myself Certainly, i will prove myself
Writer(s): Ilayaraja, Acharya Atreya Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out