Şarkı sözleri

నేనెప్పుడైన అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నానా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో గువ్వంత గుండెలో ఇన్నాళ్లూ రవ్వంత సవ్వడే రాలేదు మువ్వంత సందడిగ అలజడి రేగే ఎందుకో కనులూ కనులూ కలిసే కలలే అలలై ఎగిసే మనసూ మనసూ మురిసే మధువై పెదవే తడిసే తెరలే తొలిగే సొగసే కురులే విరులై విరిసే నేనెప్పుడైన అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నానా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో కన్నె కస్తూరినంత నేనై వన్నె ముస్తాబు చేసుకోనా చెలై నీకు కాశ్మీరాల చలే పంచనా ఇంటికింపైన రూపు నీవే కంటిరెప్పైన వేయనీవే నిండు కౌగిళ్ళలో రెండు నా కళ్ళలో నిన్ను నూరేళ్ళు బంధించనా కనులూ కనులూ కలిసే కలలే అలలై ఎగిసే మనసూ మనసూ మురిసే మధువై పెదవే తడిసే తెరలే తొలిగే సొగసే కురులే విరులై విరిసే నేనెప్పుడైన అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నానా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో మల్లె పూదారులన్ని నీవై మంచు పన్నీరులన్ని నేనై వసంతాల వలసే పోదాం సుఖాంతాలకే జంట సందేళలన్ని నేనై కొంటె సయ్యాటలన్ని నీవై నువ్వు నా లోకమై నేను నీ మైకమై ఏకమౌదాము ఏనాడిలా కనులూ కనులూ కలిసే కలలే అలలై ఎగిసే మనసూ మనసూ మురిసే మధువై పెదవే తడిసే తెరలే తొలిగే సొగసే కురులే విరులై విరిసే నేనెప్పుడైన అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నానా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో
Writer(s): Sahithi, S Thaman Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out