album cover
Jaaruko
album cover
Jaaruko adlı parça {albumName} albümünün bir parçası olarak Aditya Music tarafından 16 Mart 2015 tarihinde yayınlandıS/O Satyamurthy (Original Motion Picture Soundtrack)
BPM117
Melodiklik
Akustiklik
Valence
Dans Edilebilirlik
Enerji

Müzik Videosu

Müzik Videosu

Şarkı sözleri

హే పెన్ను paper-u చేత బట్టి తోచిందల్లా రాయాబట్టి
నా రాతిట్టా తగలెట్టడా బ్రహ్మా
నట్టింట్లో నను నుంచోబెట్టి నా కలలన్నీ పడుకోబెట్టి
ఈడికి బావను చెసేస్తారా కర్మ
అరె తెల్ల లుంగీ పైకే కట్టి, తొడలు మొత్తం బయటే పెట్టి
తంబి అంటూ తొక్కేస్తారా జన్మ
గూట్లో హల్వా నోట్లోబెట్టి, సూట్లు బూట్లు నాక్కొనిపెట్టి
అంట్లు గట్రా తోమిస్తారా హమ్మ ఎంకమ్మ
जल्दी జారుకో జారుకో జారుకోవాలే
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే
जल्दी జారుకో జారుకో జారుకోవాలే
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే
హే Cyanide flavour lipstick ఉంది, Granite feature నాలో ఉంది
Typhoid లా torture చేస్తా రా రా
అరె వర్ణించారే కవులు వాళ్ళు ఆడాలంటే పూలు పళ్ళు
వీళ్ళని చూస్తే రాతలు మార్చేస్తారా
అరచేతుల్లో గోరింటాకు, అరిటాకుల్లో కరివేపాకు
అయిపోయకా అవతల పారేస్తారా
అరె ఓకళ్ళ కంట్లో water tank-u, ఓకళ్ళ కంట్లో petrol tank-u,
ముంచేస్తారో, పేల్చేస్తారో లైఫే danger రా
जल्दी జారుకో జారుకో జారుకోవాలే
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే
जल्दी జారుకో జారుకో జారుకోవాలే
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే
Blender లా నీ బెండే తీస్తా, grinder లా నిను పచ్చడి చేస్తా
Washing machine అయి ఉతికారేస్తా రారా
హే selfish కే selfie వే నువ్వు, psycho కే icon వే నువ్వు
Cyclone కు suit అవ్వవు సిగ్గు చీర యాహా
గుండెలు తీసే గూండాలైనా, జెండా మార్చే రౌడీలైనా
ఎవరూ నీలా మనసే మార్చరు లేరా
అయ్యో మెరిసే మల్లెల రాశో పక్క, మానవ బాంబుకి dupe ఓ పక్క
బతుకే bus stand అయిపోయింది లేరా देखो రా देखो రా
जल्दी జారుకో జారుకో జారుకోవాలే
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే
जल्दी జారుకో జారుకో జారుకోవాలే
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే
Written by: Devi Sri Prasad, Sri Mani

Loading...