album cover

Yemantave

15,007Telugu2009
album cover
Yemantave was released on January 1, 2009 by Aditya Music as a part of the album Kurradu (Original Motion Picture Soundtrack) - EP
BPM101
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమవుతావే ఆ మాటే ప్రేమ ఐతే
అవును అంటావే నాలనే నీకు ఉంటే
తోడు అవుతావే నీలోనే నేను ఉంటే
నీ చూపే నవ్వింది
నా నవ్వే చూసింది
ఈ నవ్వు చూపు కలిసే వేళ ఇదే
ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమవుతావే ఆ మాటే ప్రేమ ఐతే
అవును అంటావే నాలనే నీకు ఉంటే
తోడు అవుతావే నీలోనే నేను ఉంటే
సంతోషం ఉన్న
సందేహం లోన లోన
ఉంటావే ఎన్నాళ్ళయినా
ఎవ్వరివి అమ్మ
అంతా మాయెన
సొంతం కాలేన లేన
అంటుందే ఈ రోజైనా
నీ జత కోరే జన్మ
యవ్వనమా జమున వనమా
ఓ జాలే లేదా?
జంటై రావే ప్రేమ
ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమవుతావే ఆ మాటే ప్రేమ ఐతే
అవును అంటావే నాలనే నీకు ఉంటే
తోడు అవుతావే నీలోనే నేను ఉంటే
అంధలి అనుకున్నా
నీకే ప్రతి చోట చోట
బంధించే కౌగిలిలోనే
కాదనకమ్మ
చెందలి అనుకున
నీకే ప్రతి పూట పూట
వందేళ్ళు నాతో ఉంటే
వాడదు ఆసల కొమ్మ
అమృతమా అమిత హితమా
ఓ అంతా ని చేతుల్లో
ఉందే ప్రేమ
ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమవుతావే ఆ మాటే ప్రేమ ఐతే
అవును అంటావే నాలనే నీకు ఉంటే
తోడు అవుతావే నీలోనే నేను ఉంటే
నీ చూపే నవ్వింది
నా నవ్వే చూసింది
ఈ నవ్వు చూపు కలిసే వేళ ఇదే
Written by: Achu, Anantha Sriram

Shazam Footer

Select language:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Follow Us

Loading...