制作

出演艺人
Sagar
Sagar
表演者
Geetha Madhuri
Geetha Madhuri
表演者
作曲和作词
Devi Sri Prasad
Devi Sri Prasad
作曲
Bhaskara Bhatla
Bhaskara Bhatla
词曲作者

歌词

(అమ్మాయి మనసులో
అబ్బాయి దూరేసి
కిత కితలే పెట్టేస్తే ఏమైతాది
మంచి beat ఒస్తాది
పిచ్చ పాటొస్తాది హొయ్)
(హొయ్)
(అబ్బాయి మనసునే
అమ్మాయి లాగేసి
తలగడలా నొక్కేస్తే ఏమైతాది
మస్తు మాసొస్తాది
Best ఊపొస్తాది హొయ్)
(హొయ్)
(హొయ్)
హే రాయే రాయే నా రాకాసి నువ్వే పైటేసి అట్టా దోపేస్తే
Top లేసి పోద్ది పోద్ది పో పో
Top లేసి పోద్ది పోద్ది పో పో
రారో రారో నా శివకాసి
అగ్గి రాజేసి సిగ్గు పేల్చేస్తే
Top లేసి పోద్ది పోద్ది పో పో
Top లేసి పోద్ది పోద్ది పో పో
చెట్టు మీద mango లా
నువ్వెంత సక్కాగున్నావే
చాకు లాంటి పిల్లాడే
ఎంత sharp గున్నాడే
చాకొచ్చి mango కోస్తే
Top లేసి పోద్ది
కన్నె కొట్టావంటే
Top లేసి పోద్ది
ముద్దే పెట్టావంటే
Top లేసి పోద్ది చెయ్యే పట్టావంటే
Top top top లేసి పోద్దిరో
(అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి
కిత కితలే పెట్టేస్తే ఏమైతాది)
(మంచి beat ఒస్తాది పిచ్చ పాటొస్తాది)
ఎహ్ summer లోన లస్సీ ల
Winter లోన coffee లా
ఊరిస్తున్నావే పట్టి లాగేస్తున్నావే పిల్ల
పొంగే పొంగే పూరీలా
రాము భీము తమ్ముళ్ళా
జాకీ చాన్ అల్లుళ్ళా
ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే
అమ్మో break ల్లేని లారీ లా
రాయే రాయే నా రాకాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే
రారో రారో నువ్ చిటికేసి shirt మడతేసి collar ఎగరేస్తే
Top లేసి పోద్ది
ఓణి కట్టావంటే
Top లేసి పోద్ది
పూలే పెట్టావంటే
Top లేసి పోద్ది
ఈలే కొట్టావంటే
Top top top లేసి పోద్దిరో
కో కో కోతికేమో కొబ్బరిలా
పిల్లాడికి burger లా
నచ్చేస్తున్నావే కల్లోకొచ్చేస్తున్నావే
అరె కొత్త film trailer లా
పోలీస్ కి రౌడీ లా
ఆడోళ్ళకి చాడీ లా
Book కై పోయావే
నాకు set అయిపోయావే
సోడా బుడ్డిలోని గోళీలా
రాయే రాయే నా రాకాసి
గోళ్లు కొరికేసి
ఒళ్ళు విరిచేస్తే
రారో రారో నువ్ ఇటుకేసి
Pant మార్చేసి
లుంగీ కటేస్తే
Top లేసి పోద్ది
కాటు కెట్టావంటె
Top లేసి పోద్ది
గాజులేసావంటే
Top లేసి పోద్ది
గోడే దూకావంటే
Top లేసి పోద్ది
Door ఏ కొట్టావంటే
Top లేసి పోద్ది
Top లేసి పోద్ది
Top top top టాటాటాటా... Top లేసి పోద్ది
Written by: Bhaskara Bhatla, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out

Loading...