歌词
ఓ సోన ఓ సోన ఓ సోన ఐ లవ్ యూ లవ్ యు రా
ఓ సోన ఓ సోన ఓ సోన ఐ లవ్ యూ లవ్ యు రా
వెన్నెలే వడిలో విచ్చుకున్న మల్లెమ్మా
ఆమె వయసుకే కొల్ల గొట్టే దొంగమ్మ
ఆకాశంలో తెలే రాజహంసమ్మా
తనతో స్నేహం చేసిన కదా చెబుతాను వినవమ్మ
ఓ సోన ఓ సోన ఓ సోన ఐ లవ్ యూ లవ్ యు రా
ఒక రోజు తను మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తోంది
నేను కూర్చొని వింటున్నాము
నీకు ప్లే చెయ్యడం తెలుసా అని అడిగింది
నేను తెలుసు అన్నాను
ఎందుకు చెప్పారు ఎందుకు తెలుసని చెప్పారు
తెలియదని చెప్పొచ్చుగా
ఏ తెలిసిన దానికి తెలుసని చెప్పక ఏంచెప్పలి
నాకు అబద్దం చెప్పడం నచ్చదు
చాల్లే ఊరుకోండి ఇలాంటి విషంలో అబద్దం చెప్పాలి
ఆడవాళ్లకి తెలుసని చెప్పే మగాడి కన్న
తెలియదని చెప్పే మగల్లే ఇష్టం
Written by: Bhuvana Chandra, Deva